బుల్లి నిక్క‌ర్ లో బాక్సింగ్ అద‌ర‌గొట్టిన శృతిహాసన్.. వీడియో వైర‌ల్‌!

అందాల భామ శృతిహాసన్ వ‌రుస హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ కు జోడీగా `స‌లార్‌` మూవీ లో నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అలాగే `ది ఐ` మూవీతో శృతి […]

లైవ్ లో నోరు జారి నాలుక కరుచుకున్న వెంకీ.. అంత మాటనేశాడేంటి?

దుగ్గుబాటి హీరోలు వెంక్ట‌రీ వెంకటేష్‌, రానా ద‌గ్గుబాటి `రానా నాయుడు` వెబ్ సిరీస్ ద్వారా డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చారు. అమెరిక‌న్ డ్రామా సిరీస్ రే డొనోవ‌న్ ఆధారంగా తెర‌కెక్కిన ఈ సిరీస్‌కు క‌ర‌ణ్ అన్షుమ‌న్‌, సూప‌ర్న్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఈ సిరీస్ తాజాగా రిలీజైంది. రియ‌ల్ లైఫ్ లో బాబాయ్‌, అబ్బాయి అయిన వెంకీ, రానా.. ఈ వెబ్ సిరీస్ లో తండ్రీకొడుకులుగా న‌టించారు. యాక్ష‌న్ అంశాల‌కు ఫ్యామిలీ […]

హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న రాజమౌళి.. క్లారిటీ ఇచ్చిన చెర్రీ..!

ఆర్ ఆర్ ఆర్ సినిమాతో డైరెక్టర్ రాజమౌళి మాత్రమే కాదు ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. ఈ సినిమా విడుదలయ్యి దాదాపుగా ఏడాది పూర్తి కావస్తున్నా కూడా సినిమా మేనియా ఇంకా తగ్గడం లేదు. తరచూ ఈ సినిమా కి సంబంధించిన ఏదో ఒక వార్త […]

మ‌రి కొన్ని గంట‌ల్లో ఆస్కార్ ఫ‌లితాలు.. ఇంత‌లోనే `ఆర్ఆర్ఆర్‌`కు బిగ్ షాక్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన చిత్రం `ఆర్ఆర్ఆర్‌` ప్రస్తుతం ఆస్కార్ బ‌రిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని `నాటు నాటు` సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయింది. మరి కొన్ని గంటల్లోనే ఆస్కార్ ఫలితాలు బయటకు రానున్నాయి. యావత్ సినిమా ప్రపంచంలోనే అస్కార్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు. సినిమా వాళ్లు ఈ అవార్డు రావడం ఒక వరంగా భావిస్తారు. ఇప్పుడు 95వ అస్కార్ అవార్డు […]

అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ ప్రభాస్ ను మించిపోయిందా..!!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా ఉన్న హీరోలు ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు కచ్చితంగా రెమ్యూనరేషన్ ని పెంచేస్తూ ఉంటారు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు వచ్చిందంటే..అదే రేంజ్ లో మార్కెట్ వ్యాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది. కచ్చితంగా తమ రెమ్యూన రేషన్ అమాంతం పెంచేస్తూ ఉంటారు నటీనటులు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే పని చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ కావడంతో […]

దానికోసమే ఇంత హడావిడి చేస్తున్న కీర్తి సురేష్..!!

నేను శైలజ సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్.అలా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో నటించి అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించిన కీర్తి సురేష్ గ్లామర్ షో విషయంలో మాత్రం కాస్త చూపించడానికి వెనుకడుగు వేస్తూ ఉండేది. కానీ మహేష్ బాబు నటించిన సర్కారు […]

ప‌రువాల విందుతో పిచ్చెక్కిస్తున్న శ్రియా.. చూసి త‌ట్టుకోగ‌ల‌రా..?

సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అందాల భామ శ్రియా బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే వివాహం చేసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తల్లి అయినా సరే శ్రియాకు ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నాలుగు పదుల వయసులోనూ తన గ్లామర్, ఫిట్నెస్ ఏ మాత్రం చెక్కుచెద‌ర‌కుండా జాగ్రత్తలు తీసుకోవడంతో.. ఈ అమ్మడుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో […]

దిల్ రాజు త‌న‌యుడిని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో!

డిస్ట్రిబ్యూటర్, బ‌డా నిర్మాత దిల్ రాజు రెండేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో తేజస్విని అనే అమ్మాయిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజుకు ఇది రెండో వివాహం. దిల్ రాజు మొద‌టి భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. అనిత మ‌ర‌ణం త‌ర్వాత దాదాపు మూడేళ్లు ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. తన కూతురు హర్షిత రెడ్డి ప్రోద్భలంతో ఐదు ప‌దుల వ‌య‌సులో రెండో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు, లేటు వ‌య‌సులో […]

హీరో జయం రవి భార్య పిల్లలను ఎప్పుడైనా చూశారా..!!

తమిళ హీరో జయం రవి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. ఆయన నటించిన కొన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ ఆయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. జయం సినిమా తో హీరోగా మారిన రవి ఆ సినిమా సక్సెస్ తర్వాత జయం రవిగా పేరు మార్చుకున్నారు. తెలుగులో సక్సెస్ అయిన సినిమాలన్నీ తెరకెక్కించి తమిళంలో మంచి విజయాలను అందుకున్నారు. అలా బొమ్మరిల్లు ,అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలు రీమిక్స్ చేసి […]