ఒంటరి అవుతున్న తారక్.. జాగ్రత్త పడాల్సిందేనా..?

నందమూరి వారసుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి అభిమానమే కాదు అంతకుమించిన గౌరవం కూడా.. ఇకపోతే ఒకప్పుడు బాబాయ్ బాలకృష్ణ సపోర్ట్ బాగానే ఉండేది. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ అటు బాలయ్య, ఇటు తారక్ మధ్య గ్యాప్ ఏర్పడిందని అటు పొలిటికల్ ఇటు సినీ, మీడియా వర్గాలలో కూడా చర్చ నడుస్తోంది.. ఎన్టీఆర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టు లు కూడా ప్రత్యేకంగా ఉండేలా కచ్చితంగా అంచనాలను […]

ఇండియన్ టాప్ 5 సినిమాలు ఇవే..!!

టాలీవుడ్, బాలీవుడ్ ,కోలీవుడ్ , మాలీవుడ్ ,శాండిల్ వుడ్ .. ఇలా భారతదేశంలో అనేక రకాల సినీ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంటున్నాయి ఇక్కడ సినిమాలు ఉన్న హీరో హీరోయిన్స్ ఇండియాలో ప్రత్యేకమైన క్రేజీ ను సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విడుదలైన ఏ సినిమా అయినా సరే దాదాపుగా అందరూ చూస్తూ ఉంటారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలను వీక్షిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే ఇండియాలో విడుదలైన చిత్రాలు బాక్సాఫీసు […]

బిగ్ బాస్ -7 లో ఈసారి భారీ మార్పులు..!!

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షోతో పేరుపొందింది బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు సక్సెస్ ఫుల్ గా సీజన్లను పూర్తి చేసుకుంది.అంతకుముందు వచ్చిన ఐదు సీజన్లు బాగానే సక్సెస్ కాగ ఆరో సీజన్ మాత్రం అంచనాలను అందుకొలేకపోయింది. మొదటినుంచి ఒక టాప్ కాంటెస్ట్ ని విన్నర్గా చేయాలని డిసైడ్ అయ్యి అతని మీద ఫోకస్ పెట్టినట్టుగా ఉందంటూ ఆడియన్స్ ఆ విషయాన్ని గుర్తించేలా చేశారు బిగ్ బాస్. అయితే ఎలాగోలాగా ఈ సీజన్ పూర్తి అయింది ఫైనల్ […]

ఆస్కార్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఫస్ట్ స్పీచ్‌.. క్రెడిట్ అంతా వాళ్ల‌కే ఇచ్చేశాడు!

ఇటీవ‌ల లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్‏లో 95వ‌ అకాడమీ అవార్డ్స్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ వేడ‌క‌లో మ‌న తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ అవార్డును అందుకుని దేశం మీసం మెలేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో `ఆర్ఆర్ఆర్‌` టీమ్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఒక ఇండియ‌న్ సినిమాకు ద‌క్కిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఈ నేప‌థ్యంలోనే భార‌తీయ సినీ […]

ఎన్టీఆర్ చేత క‌న్నీళ్లు పెట్టించిన విశ్వ‌క్ సేన్‌.. ఏం జ‌రిగిందో తెలిస్తే షాకే!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చేత క‌న్నీళ్లు పెట్టించాడు. అస‌లేం జ‌రిగిందంటే.. విశ్వ‌క్ సేన్ త్వ‌ర‌లోనే `దాస్ కా ధమ్కీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్‌ సేన్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై విశ్వక్ తండ్రి కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండస్ట్రీలో పాపులర్ రైటర్‌గా పేరొందిన ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించిన చిత్రానికి విశ్వక్ సేన్ స్వ‌యంగా డైరెక్ట్ చేశాడు. నివేదా పేతురాజ్ హీరోయిన్ […]

స్టేజిపై `నాటు నాటు` స్టెప్పులు మర్చిపోయిన చరణ్.. పరువు మొత్తం తీసేశాడుగా!

ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట మారుమోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డునే కొల్ల‌గొట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇండియాకు అంద‌ని ద్రాక్ష‌గా మారిన ఆస్కార్‌ను ఆర్ఆర్ఆర్ సాధించింది చ‌రిత్ర సృష్టించింది. దీంతో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా నాటు నాటు పాట‌కు కాలు క‌దుపుతున్నారు. ఈ పాట కోసం రాజ‌మౌళి, కీర‌వాణి, చంద్రబోస్‌, రాహుల్‌, కాలభైరవ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో.. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ […]

స్లీవ్ లెస్ బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన అనుపమ..!!

గత ఏడాది కార్తికేయ-2..18 పేజీస్ సినిమాతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత డిజె టిల్లు-2 లో ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రొమాంటిక్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఫస్ట్ లుక్ ని కూడా ఇప్పటికీ రివీల్ చేయడం జరిగింది. ఇదంతా ఇలా అంటే ఇప్పుడు మరికొన్ని సినిమాల కోసం సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులోనే […]

మెగాస్టార్ భోళాశంకర్ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకి డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తూ ఉన్నది. ఇందులో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లు ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేసాయి . ఇక ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ […]

బ్లాక్ లెహంగాలో మైండ్ బ్లాక్ చేసిన అనుప‌మ‌.. ఏం అందం రా బాబు!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది కార్తికేయ 2, 18 పేజెస్, బట‌ర్ ఫ్లై చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న ఈ అందాల సోయగం.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా మారింది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ […]