ఆ పేరు చెబితే టాలీవుడ్ ఉలిక్కి పడుతుంది. ఆ పేరు వింటే కొంతమంది నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతుంది. అది మరెవ్వరోకాదు.. శ్రీ రెడ్డి. చేసిన సినిమాలు ఒకటి అరా అయినా ఫిలిం నగర్ నడిబొడ్డులో ఆమె చేసిన చేసిన రాద్ధాంతం అంతాఇంతా కాదు. అవును.. శ్రీరెడ్డి పేరు వింటే వివాదాలే గుర్తుకు వస్తాయి. దాదాపు కొన్ని నెలలపాటు తెలుగు మీడియాలు ఆమె వెంటే పడ్డాయి. అందుకే శ్రీరెడ్డిని తెలుగునాట అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అయితే […]
Tag: highlight
నాగచైతన్య పట్టుబడ్డాడు… ప్రేయసితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు?
అక్కినేని కుటుంబం నుంచి మొదటి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరో నాగచైతన్య అనతికాలంలోనే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ జనాలను మాయ చేసాడు. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ సమంత మాయలో పది కెరీర్ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. […]
NTR అభిమానులకు RRR విషయంలో ఊరట లభించింది… ఆస్కార్ బరిలో జూనియర్!
పరిచయం అక్కర్లేని నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈమధ్య కాలంలో జక్కన్న దర్శకత్వంలో రామ్ చరణ్ – ఎన్టీఆర్ ప్రధాన పాత్రలుగా వచ్చిన ఫిల్మ్ ‘RRR’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసినదే. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టయినప్పటికీ నందమూరి అభిమానులు మొదట ఒకింత అసహనానికి లోనయ్యారు. ఈ సినిమాలో జక్కన్న రామ్ చరణ్ పాత్ర కంటే ఎన్టీఆర్ పాత్రని కాస్త తక్కువ చేసాడని భ్రమ పడ్డారు. ఈ విషయంలో రాజమౌళి పైన తమ అక్కసుని […]
అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి కాళ్ళు మొక్కింది.. గాలం వేస్తోందా?
అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు యువతకు చెప్పాల్సిన పనిలేదు. చేసిన సినిమాలు అడపాదడపా చేసినా ఆమె కుర్రకారు మదిలో గుర్తుండిపోయేలా అభినయిస్తుంది. ఇకపోతే తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన ఈమె నటించిన కార్తికేయ 2 నిన్ననే థియేటర్లలో పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. యువత మెచ్చే విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ […]
అందాల సుందరి శ్రీదేవి జీవితంలో ఇంత జరిగిందా?
అతిలోకసుందరి అలనాటి నటి శ్రీదేవి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పటి కుర్రకారుకి అందాల దేవత శ్రీదేవి. తరాలు మారినా తరగని అందం ఆమె సొంతం. కనుమరుగైనా ఇంకా కనులముందే మెదులుతున్న తారాసుందరి శ్రీదేవి. ఇక శ్రీదేవి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే వివాదాల దర్శకుడు RGV మాటలు వినాల్సిందే. ఆమె తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. బాలనటిగా తన కెరీయర్ ను మొదలుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక […]
Bigg Boss 6లోకి RGV హాట్ బ్యూటీ.. అలా ఆఫర్ కొట్టేసిందా?
Bigg Boss 6 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు గత రెండు మూడు రోజులుగా శుభవార్తలమీద శుభవార్తలు వినబడుతున్నాయి. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఇండియాలో దూసుకుపోతున్న షో ఏదన్నా వుంది అంటే అది ఇదే. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను చూపిస్తూ సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ షో.. ఐదేళ్ల క్రితమే తెలుగులోకి కూడా పరిచయమైంది. మరే భాషలో లేని విధంగా ఇక్కడ ఈ […]
‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టిందో తెలుసా?
దాదాపు ఓ సంవత్సరం గ్యాప్ తర్వాత హీరో నితిన్ నుండి ‘మాచర్ల నియోజకవర్గం’ అనే ఊర మాస్ సినిమా నిన్ననే థియేటర్లలో సందడి చేసింది. ఈ సినిమా నితిన్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ కథాంశంతో తెరకెక్కడం విశేషమనే చెప్పుకోవాలి. కాగా ఈ సినిమాకు MS రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. కాగా ఈ సినిమాపైన నితిన్ చాలా నమ్మకం పెట్టుకోగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. నిన్న వసూళ్ల విషయానికొస్తే తెలంగాణ, APలో […]
ఫోటోగ్రాఫ్స్ పై హీరో సూర్య సీరియస్.. కారణం తెలిస్తే కరెక్టే కదా అంటారు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తమిళ తంబీలు సూర్య అంటే కోసుకుంటారు. ఇక ఈమధ్య వచ్చిన సినిమా ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రతో పాన్ ఇండియా లో ఫేమస్ అయ్యారు సూర్య. అలాగే అటుపై ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో ఏకంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఈ రెండు ఒకేసారి జరగడంతో సూర్య రేంజ్ బాగా పెరిగిపోతుంది. ఇక సూర్య కళ్లని అభిమానులు ప్రత్యేకించి కీర్తిస్తుంటారు. పబ్లిక్ గానే సూర్య ఐస్ […]
షూటింగ్‌లో భాగంగా విశాల్‌కు జరిగిన ప్రమాదం.. అభిమానుల ఆందోళన!
బేసిగ్గా తెలుగు వాడైన తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ‘పందెం కోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యాడు హీరో విశాల్. ఇక అప్పటి నుంచి ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి విజయాలు నమోదు చేస్తున్నాయి. అందుకే చాలామంది తమిళ హీరోల్లాగే ఇతగాడికి కూడా ఇక్కడ మంచి మార్కెట్ వుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం పేరు ‘మార్క్ ఆంటోని’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో […]