ఒకప్పుడు ఫుడ్ సర్వర్.. ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్.. ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ఎదగడం అంటే అది సులువైన విషయం కాదు. ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించడం అంటే అది మరీ కష్టం. అవకాశాల కోసం నిత్యం వందలాది ఆఫీసులు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలా ఎంతో కష్టపడి అడుగు పెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న వారు ఉన్నారు. అలా తమ నటనతో ప్రేక్షకులకు ద‌గ్గ‌రైన త‌ర్వాత త‌మ కెరీర్ […]