ప్రభాస్ చేతుల మీదుగా ” ఘాటి ” రిలీజ్ గ్లింప్స్.. అదుర్స్(వీడియో)..!

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఘాటీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై అమ్మడు మెర‌వ‌నుంది. సెప్టెంబర్ 25న అంటే రేపు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న క్ర‌మంలో.. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ సైతం ప్రారంభించేసారు. ఇప్పటికే బుక్ మై షో, ఇతర టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో చాలా చోట్ల టికెట్స్ […]

ఈ చిన్నది టాలీవుడ్ టాప్ హీరోయిన్.. రెండు సినిమాలకు రూ.2500 కోట్లు.. గుర్తుపట్టారా..?

గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో త్రో బ్యాక్ థీంతో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్.. వారికి సంబంధించిన అప్డేట్స్ నెటింట‌ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ యాక్టర్ల‌ బయోగ్రఫీ.. వారి బ్యాగ్రౌండ్ లాంటివి తెలుసుకొనేందుకు నెటిజ‌న్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అలా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న క్యూట్ బుజ్జాయి పిక్ తెగ వైరల్ గా మారుతుంది. ఆమె ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు […]

పూరి జగన్నాథ్ కే చుక్కలు చూపించిన వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరోయిన్ ఈమె.. ఎంతలా టార్చర్ చేసిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ప్రజెంట్ సిచువేషన్ ఎంత వరస్ట్ గా ఉంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఒకప్పుడు ఎంతోమంది హీరోస్ ని స్టార్స్ గా మార్చిన పూరి జగన్నాథ్ ఇప్పుడు ఒక్క హీరోతో కూడా హిట్ అందుకోలేకపోతున్నాడు.. అసలు ఆ హీరోలు అవకాశమే ఇవ్వలేకపోతున్నారు.. దానికి కారణం పూరీ జగన్నాథ్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లు […]

అనుష్కపై మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నదంటే..

మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా, నిర్మాతగా, యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మంచు లక్ష్మి అపుడప్పుడు బుల్లితెరపై కొన్ని రియాలిటీ షోస్, టాక్ షోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం లక్ష్మి మంచు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన ఆహాలో ‘ఆహా భోజనంబూ’ అనే కుకింగ్ షో నిర్వహిస్తుంది. ఇక ఈ షోకి సెలబ్రిటీలను తీసుకొచ్చి […]