ఐశ్వర్య రాజేష్ బాలునటిగా మెరిసిన మూవీ అదేనా.. ఎంత స్పెషల్ అంటే..?

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ మారుమోగిపోతున్న పేరు ఐశ్వర్య రాజేష్. తాజాగా సంక్రాంతికి రిలీజై భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో.. ఈ అమ్మడు భాగ్యం రోల్‌లో న‌టించి.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ సక్సెస్ అవడంతో ఐశ్వర్యకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ సినిమాలో అమ్మడి నట‌న‌కు ఫిదా అయినా లక్షలాది మంది అభిమానులు ఈమెకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఆరటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య కు […]

జాక్‌పాట్ కొట్టిన ఐశ్వర్య రాజేష్.. పాన్ ఇండియన్ మూవీలో ఛాన్స్.. !

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ అమ్మడి పేరే మారుమోగిపోతుంది. దానికి కారణం తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ కావడమే. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చినా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం క్యారెక్టర్ లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. భాగ్యం రోల్‌లో జీవించేసిందని తన న‌ట‌న‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు […]

ఐశ్వర్య రాజేష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఏకైక తెలుగు సినిమా ఏదో తెలుసా..?

టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పేరు ప్రస్తుతం అంతట మారుమోగిపోతుంది. త్వరలో ఆమె టాలీవుడ్ బిజీ బ్యూటీ అయిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నా ఐశ్వర్య.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. వెంకటేష్ స‌ర‌సన ఐశ్వర్యతో పాటు.. మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమా మంగళవారం రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోవడంతో అమ్మడి పేరు ఒకసారిగా మారుమోగింది. ఈ క్రమంలోని ఆమెకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ […]