టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ పెద్ద కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందని ఫిలిమ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.తన తాతల నుంచి ఇండస్ట్రీలో సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టి,ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆ కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన కోడలు ఆ వ్యవహారాలన్నీ చక్కదిద్దడం కోసం ఆ బరువు బాధ్యతలను తన చేతిలోకి తీసుకుందని తెలుస్తోంది. కేవలం సినిమా వ్యవహారాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపార రంగాలలో కూడా […]
Tag: Heroin
అల్లు అర్జున్ అంటే క్రష్ అంటున్న యంగ్ హీరోయిన్..
తన నటనతో, తన స్టెప్పులతో ఎంతో మంది గుండెల్లో నిలిచిన మన స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతోమంది అతని సినిమాను చూడటానికి ఎంతో తాపత్రయంతో ఎదురుచూస్తుంటారు. ఇకపోతే చాలామంది అమ్మాయిలకు అల్లుఅర్జున్ కలల రాకుమారుడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే ..ఇకపోతే ఈ హీరో అంటే ఒక అమ్మడుకు ఎనలేని ప్రేమ అట.. ఆ అమ్మాయి […]
ఏ ఒక్కటి నాకు తృప్తి ఇవ్వలేదు అంటున్న పాగల్ హీరోయిన్..?
విశ్వక్ సేన్ , నివేద సేతురాజ్ జంటగా కలిసి నటిస్తున్న చిత్రం పాగల్.. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఇందులో హీరోయిన్ ” నేను ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి నాకు మిగలాలి. అంతకుమించి నాకు వేరే అంచనాలు ఉండవు అంటూ తెలియజేస్తున్నది” ఈ భామ. ఇక ఈ నెల 14న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే సందర్భంగా నివేద మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం నరేష్ […]
హన్సిక గురించి తెలియని విషయాలు..
హన్సిక పూర్తి పేరు హన్సిక మోత్వాని. ఈమె ముంబై ప్రాంతంలో 1991 ఆగస్టు 9 న జన్మించింది. ఈమె తండ్రి పేరు ప్రదీప్ మోత్వాని, తల్లి పేరు మోనా మోత్వాని. ఇక కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది. హన్సిక మాత్రం ప్రస్తుతం తన తల్లి దగ్గర ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రోజు హన్సిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం. హన్సిక తన చిన్న వయసులో నుంచే బాల నటిగా పలు […]
అతని వల్లే కాజల్ సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతోందా..?
టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఎవరంటే కాజల్ అని చెబుతూ ఉంటారు. ఈమె తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోల సరసన నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇక పెళ్లయిన తర్వాత కూడా ఈమె వరుస సినిమాలతో బిజీగా ఉండటం విశేషం. అయితే ఈమె తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భర్త కోసం ఈమె […]
అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాలు ఏంటో తెలుసా..?
ప్రతి ఒక్కరూ ఒక్కోసారి అనుకోకుండా లేదా కొన్ని కారణాల చేత సినిమా కథలను వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఆ సినిమాలే బ్లాక్ బాస్టర్ హిట్ ను సాధిస్తూ ఉంటాయి. ఇక అలా ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్లు కూడా మంచి మంచి సినిమా కథలను తమ సినీ జీవితంలో వదులుకున్నారు. అలాంటి వారిలో అనుష్క శెట్టి కూడా కొన్ని చిత్రాలను వదులుకుంది.. అయితే ఇప్పుడు అనుష్క వదులుకున్న బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం.. 1. […]
సమంత ఎందుకు అంతలా కష్టపడుతోంది..?
సినీ నటి సమంత అంటే.. పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఎందుచేతనంటే ఆమె టాలీవుడ్ లో మోస్ట్ లక్కీ గర్ల్ గా పేరు పొందినది. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి , తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇక నాగచైతన్య ని వివాహం చేసుకున్న తర్వాత, సినిమాలకు గుడ్ బై చెబుతుందని అందరూ ఆలోచించారు. కానీ అలా ఏమీ చేయకుండా, సమంత ఇంకా ముందుకు సాగిపోతోంది. ఇక సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ […]
మళ్ళీ మొదలైంది సినిమాలో లీకైన సుహాసిని క్యారెక్టర్..
డీజే కీర్తి కుమార్ దర్శకుడిగా, కే రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కుతోన్న చిత్రం మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో హీరోగా సుమంత్ నటిస్తుండగా, హీరోయిన్ గా నైనా గంగూలి ఎంపికైనట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్.. లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ సినిమా నుంచి ఏ పోస్టర్ లీక్ కాలేదు.. కానీ ఈ చిత్రం యూనిట్ సుహాసినికి సంబంధించిన ఒక […]
డ్రగ్స్ కేసులో మరొక హీరోయిన్.. ?
సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ ఎక్కువగా వ్యసనాలకు బానిసలవుతున్నారు.. అన్న ప్రచారం ఎక్కువగా ఉంది. ఎక్కువగా జల్సాలు, మద్యం, డాన్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటుంటారు ప్రముఖులు. బాలీవుడ్ లో మొదట్లో కూడా ఇలాగే డ్రగ్స్ తీసుకున్న కొంతమంది ప్రముఖులు పేర్లను వెలుగు చూశాము. ఈ మధ్యకాలంలో సుశాంత్ రాజ్ పుత్ వ్యవహారంలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్కువగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఒక స్టార్ హీరో ని అరెస్టయింది. ఆమె ఎవరో కాదు […]