పీకే లవ్ అంటూ పూనమ్ కౌర్ ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ లోకి మాయాజాలం సినిమాతో తొలిసారిగా హీరోయిన్ గా అడుగుపెట్టింది పూనమ్ కౌర్. ఆ తరువాత తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాలలో నటించింది. నిజం చెప్పాలంటే ఈమె సినిమాలలో కంటే వివాదాల లోనే ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ. అయితే ఈ మధ్యకాలంలో ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ ఒక తాజా వార్త వల్ల ఇప్పుడు మరి తిరిగి సోషల్ […]

శ్రేయ డాన్స్ చూస్తే అదుర్స్ అనాల్సిందే.. వీడియో వైరల్..!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటిన అందాల తార శ్రేయ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె 2000 సంవత్సరంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత ఎన్నో వైవిధ్య మైనసినిమాలలో నటించింది. ఇక ఈ అమ్మడు లేటెస్ట్ గా ఒక డాన్స్ వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది. శ్రేయ పెళ్లి తర్వాత కూడా తన అందాల ఆరబోత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. […]

భీమ్లా నాయక్ కోసం నిత్యామీనన్ పారితోషికం అంతేనా..?

మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాగర్. కె. చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో ఈ […]

జ్యోతిక 50వ సినిమా ట్రైలర్.. అదుర్స్..!

కోలీవుడ్ ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రక్తసంబంధం. ఈ సినిమాని అక్టోబర్ 14న అమెజాన్ ప్రైమ్ నోటి ద్వారా ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నట్లు డైరెక్టర్ శరవణ న్ తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ధైర్యవంతురాలు అయినా తంజావూర్ మహిళగా జ్యోతిక ఈ సినిమాలో బాగా నటించిందని చెప్పుకోవచ్చు. ఇక ఇందులో సముద్రకని శశికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతం లో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్ […]

 డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న యంగ్ హీరోయిన్స్..!

ముంబైలోని క్రూయిజ్ షిప్ లో జరిగిన ఒక రేవ్ పార్టీ పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో శాఖ అధికారులు మెరుపు దాడి చేసి , డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఏడు మందిని అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచేసింది.. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ లండన్‌ లో సెవెన్‌ వోక్స్‌ లో అలాగే యూనివర్శిటి ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి […]

వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫొటోస్..!

ఈ మధ్యకాలంలో కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ఇళ్ళ లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది స్టార్ హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను వెతికి మరీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోనాక్షి సిన్హా కూడా తన చైల్డ్ హుడ్ ఫొటోస్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులకు సంబరాన్ని పంచుతోంది.. ఈమె బాలీవుడ్ స్టార్ హీరో శత్రుఘ్నసిన్హా కూతురు.ఎంత బొద్దుగా ఫోన్లో మాట్లాడుతూ అందరిని […]

 సమంత చైతన్య విడాకులపై స్పందించిన ఖుష్బూ.. ట్వీట్ వైరల్..!

సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే అతి పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. వీరి విడాకుల విషయం పై ప్రేక్షకులు, సినీ అభిమానులు, సెలబ్రిటీలతో పాటు ఇతర రాష్ట్రాల సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ నేపథ్యంలోనే అందాలతార ఖుష్బు కూడా చైతన్య – సమంత విడాకుల వ్యవహారం పై స్పందించింది.. అంతేకాదు ప్రస్తుతం ఆమె తన ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా ట్వీట్ చేయడంతో ఇది […]

అరుదైన గౌరవం దక్కించుకున్న రోజా కూతురు..!

అలనాటి హీరోయిన్ రోజా ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇక ఈమె ప్రజల సేవ కోసం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రోజా. ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గా రోజా ఉన్నది. ఇక రోజా కి సెల్వమణి తో వివాహం అయిన తర్వాత ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది. అలా ఎదుర్కొంటున్న తరుణంలోనే తనకి ఒక కూతురు ఒక కొడుకు జన్మించారు. అయితే రోజా కూతురు ఇప్పుడు ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది ఆ వివరాలను చూద్దాం. రోజా కూతురు అన్షు […]

 అర్ధరాత్రి రూమ్ కి రావాలంటూ హీరోయిన్ ని టార్చర్ చేస్తున్న డైరెక్టర్ ,కొడుకు..!

ఏ సినిమా ఇండస్ట్రీ లో నైనా క్యాస్టింగ్ కౌచ్ ఇంకా ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు హీరోయిన్లు. ఇక ఇప్పుడు తాజాగా మరోక హీరోయిన్ కూడా అలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది ఆమె ఎవరు ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల తమిళ ఇండస్ట్రీలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.. ఇక హీరోయిన్ స్నేహ సక్సెనా ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో […]