సదాని వాడుకొని వదిలేసిన స్టార్ హీరో.. అందుకేనా..!!

తెలుగు సినీ పరిశ్రమకి జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఆ తరువాత ఎన్నో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సదా. అయితే సదా ఇప్పటికి వివాహం చేసుకోకపోవడానికి ఒక స్టార్ హీరో కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు, తమిళ భాషలలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సదా మరాఠి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇక తన కుటుంబంతో కలిసి ముంబైలో సెటిల్ అయింది. మొదట మోడల్ గా […]

తెలుగులో హీరో కం రైటర్స్‌ వీరే… సత్తా చూపుతున్న యువహీరోలు!

తెలుగు సినిమా పరిశ్రమ ఒకప్పటిలాగా కాదు, ఇపుడు మంచి దూకుడుమీద వుంది. ప్రపంచ స్థాయి సినిమాలు ఇక్కడ రూపొందుతున్నాయి. ఇక ఇప్పటి జనరేషన్ హీరోలు అయితే ఏదో మొక్కబడిగా నటించడమే కాకుండా మిగిలిన క్రాఫ్ట్స్ లో కూడా సత్తా చాటుతున్నారు. తమ కథలను తామే రాసుకోవడమే కాకుండా.. అవసరం వచ్చినపుడు మెగాఫోన్ కూడా పట్టుకుంటున్నారు. దర్శకుడికి కథలు రాసే అలవాటు ఉంటే ఆ సినిమా బాగా వస్తుంది. ఎందుకంటే మొదట సగం సినిమా రైటింగ్ తోనే పూర్తవుతుంది. […]

రూట్ మార్చనున్న రవితేజ… ఈసారి విలన్ అవతారంలో?

మీరు విన్నది నిజమే. మాస్ మహారాజ్ రవితేజ త్వరలో నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రను చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తమిళ తంబీ శింబు హీరోగా S. J. సూర్య కీలక పాత్రలో వెంకట్ ప్రభు తెరకెక్కించిన మూవీ మానాడు. తమిళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ తరుపున హీరో రానా దక్కించుకున్నట్టు భోగట్టా. […]

హీరో అతి మంచితనాన్ని క్యాష్ చేసుకొని నిండా ముంచేసిన నిర్మాత!

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అతి మంచితనం అనేది పనికిరాదని చాలా మంది సినిమా పండితులు చెబుతూ వుంటారు. అయితే అది చాలా సందర్భాల్లో రుజువైంది. అయినా సరే కొంత మంది మన సినిమా అనుకుని సెంటిమెంట్ తో మునిగిపోతున్నారు. నిర్మాతల చేతుల్లో అడ్డంగా మోసపోతున్నారు. హీరో తమ సినిమా చేయడం లేదని ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వడం లేదని నిర్మాతలు రోడ్డెక్కిన ఉదంతాలు చాలా చూశాం. కానీ మొట్టమొదటి సారి టాలీవుడ్ లో రీసెంట్ గా […]

అక్రమ సంబంధంతో అత్త చేతికి చిక్కిన స్టార్ హీరో అల్లుడు.. కట్ చేస్తే..!!

ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమ, పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే అలా జరిగిన తొందరగానే ఏవో ఒక కారణాల చేత వారు విడిపోతూ ఉంటారు. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది చాలా కామన్ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో అయితే ప్రస్తుతం ఒక స్టార్ కపుల్ కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరోలు సినిమాలతో ఎంత ఫేమస్ అయితే అవుతారో వాళ్ళ భార్యలు కూడా అంతే ఫేమస్ అవుతూ […]

టాలీవుడ్ లో ఆ స్టార్ యాంకర్ మద్యానికి బానిసయ్యిందా..?

టాలీవుడ్ హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. కేవలం ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్లు మాత్రమే తమ హవా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక అందాలను ఆరబోత చేయడంలో వెనకాడని హీరోయిన్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ఇలాంటి వారికి ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర యాంకర్లు కూడా తమ హవా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక హీరోయిన్లకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక బుల్లితెర పైన భామలు .. […]

కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు.. ఎవరంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలిసిందే.. ఇప్పటికే ఆయన ఫ్యామిలీ నుంచి చాలా మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారిలో కొందరు స్టార్లుగా రాణిస్తున్నారు. కృష్ణ వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అయితే రమేష్ మాత్రం ఇప్పుడు నిర్మాతగా స్థిరపడ్డారు. మహేష్ బాబు ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఆ తర్వాత ఆయన అల్లుడు సుధీర్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణ ఫ్యామిలీ […]

సినిమాలు ప్లాప్ అవుతున్న… రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్న హీరో..!

తెలుగు చిత్ర ప్రరిశ్ర‌మ‌లో తన‌కంటు ఒక ప్రత్యేకమైన‌ గుర్తింపు తెచ్చుకున్న‌ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శర్వా తన కెరీర్ మొదటి నుంచి తనకు నచ్చిన కథలను సినిమాలు చేసుకుంటూ మంచి హీట్‌ల‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్ కు గత కొంతకాలంగా ఆయన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు సరైన ప్రభావం చూపలేకపోతున్నాయి. ‘మహానుభావుడు’ సినిమా తర్వాత శర్వానంద్ కు సరైన హిట్‌ పడలేదు. […]

సీనియర్ హీరోయిన్ జయప్రద భర్త కూడా ఒక హీరోనే… ఎక్కడో తెలుసా?

అలనాటి మేటి నటి జయప్రద గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అభినయంతో పాటు చక్కటి అందం ఆమె సొంతం. తనకున్న అద్భుతమైన స్టార్ డంతో హీరోయిన్ నుండి పొలిటీషియన్ వరకు ఎదిగిన వాళ్లలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది జయప్రద పేరు. అవును… ఈమె తండ్రి ఫైనాన్షియల్ కావడంతో 13 ఏళ్ళ వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ‘భూమికోసం’ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో నటించినందుకు ఆమె అప్పట్లో పది […]