సినీ ఇండస్ట్రీలో ఒకే హీరో, హీరోయిన్ల కాంబోలో సినిమాలు తరచూ రిపీట్ అవుతూ ఉండటం కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం. అయితే 10 లేదా 15 సినిమాలు ఇద్దరు స్టార్ హీరో, హీరోయిన్లు కలిసి నటించడమే చాలా అరుదు రికార్డ్. అలాంటిది.. ఒక హీరోయిని ఏకంగా 130 సినిమాలను ఒకే హీరోతో నటించి.. వాటిలో 50 హిట్స్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా క్రియేట్ చేసింది. సౌత్ ఇండస్ట్రీలో మొత్తం […]