టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న అంటే నేడు తన 50వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న మహేష్.. ఏజ్ కనిపించకుండా తన గ్లామర్, ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ స్టార్ హీరో సినీ ప్రస్థానం, ఆస్తులు విలువలు, రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్టార్ హీరో కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి మహేష్ చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చాడు. తన సొంత టాలెంట్‌తో సూపర్ స్టార్ గా […]
Tag: HBD Mahesh Babu
ఇదిరా అభిమానం అంటే.. మహేష్ ఫ్యాన్స్ ఏం చేశారో తెలిస్తే హీరోలు కూడా కుల్లుకుంటారు!
నేడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 48వ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన లండన్ లో ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో మహేష్ బాబు పేరు మారుమోగిపోతోంది. ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే అభిమానులు ఈసారి మహేష్ కు అంత ఈజీగా ఏమీ విషెస్ చెప్పలేదు. ఏకంగా ఆయన పేరును స్పేస్ కు ఎక్కించి ఎప్పటికీ మర్చిపోని […]
ఆ హీరోయిన్ కు భయపడే నమ్రత మహేష్‌ను అంత హడావుడిగా పెళ్లి చేసుకుందా?
టాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో మహేష్ బాబు-నమ్రత జోడి ఒకటి. వంశీ సినిమాతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారింది. కానీ ఈ విషయం బయటకు తెలియకుండా.. చాలా రహస్యంగా ఉంచారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. ఫైనల్ గా 2005లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే అప్పట్లో మహేష్, నమ్రత పెళ్లి ఒక సెన్సేషన్. ఎందుకంటే, ఒక సూపర్ స్టార్ కొడుకు పెళ్లి ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఎంతో […]
పైకి అమాయకంగా కనిపించే మహేష్ ఆ విషయంలో అంత ముదురా.. పాపం నమ్రత ఎలా భరిస్తుందో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే నేడు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. మరోవైపు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు.. తండ్రి తగ్గా తనయుడని నిరూపించుకున్నాడు. సౌత్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకుపోతున్నాడు. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఐదు పదుల […]