ఫ‌స్ట్ టైమ్ కూతురు ఫోటో షేర్ చేసిన రామ్ చ‌ర‌ణ్‌.. తండ్రికి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కొద్ది రోజుల క్రిత‌మే తండ్రిగా ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స‌తీమ‌ణి పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆమెకు క్లిన్ కారా కొణిదెల అంటూ నామ‌క‌ర‌ణం కూడా చేశాడు. అయితే రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ టైమ్ సోష‌ల్ మీడియా ద్వారా త‌న కూతురు ఫోటోను పంచుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, క్లిన్ కారా క‌లిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న రామ్ చ‌ర‌ణ్‌.. త‌న తండ్రికి స్పెష‌ల్ బ‌ర్త్‌డే విషెస్ […]

సుప్రీం హీరో `మెగాస్టార్‌` ఎలా అయ్యాడు.. చిరంజీవికి ఆ బిరుదు ఎవ‌రిచ్చారో తెలుసా?

మెగాస్టార్ అంటే ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తుకువ‌చ్చే పేరు చిరంజీవి. అభిమానులే కాదు సినీ తార‌లు కూడా ఆయ‌న్ను మెగాస్టార్ అనే పిలుస్తారు. అంత‌లా ఆ బిరుదు చిరంజీవితో పెన‌వేసుకుని పోయింది. నిజానికి చిరంజీవి మొద‌ట్లో సుప్రీం హీరో అని పిలుచుకునేవారు. అయితే సుప్రీం హీరో మెగాస్టార్ ఎలా అయ్యాడు.. అస‌లు చిరంజీవికి ఆ బిరుదు ఎలా వ‌చ్చింది..? ఎవ‌రు ఇచ్చారు..? వంటి విష‌యాలు చాలా మందికి తెలియ‌దు. అయితే చిరంజీవికి మెగాస్టార్ బ‌రువు రావ‌డం వెన‌క ఓ […]

చిరంజీవి కెరీర్ని నిలబెట్టిన చిత్రాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో నటుడుగా పరిచయమయ్యారు.. ఈ సినిమా తరువాత ఎన్నో చిత్రాలలో నటుడుగా విలన్ గా కూడా నటించారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి చిరంజీవి నుంచి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించారు.. ఈరోజు చిరంజీవి 68వ బర్తడే సందర్భంగా చిరంజీవి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి కెరియర్ లోనే తన స్టార్ డమ్ ను నిలబెట్టిన చిత్రాల గురించి ఇప్పుడు […]