‘ హనుమాన్ ‘ మూవీ సమంత రివ్యూ.. సినిమాకు అది చాలా ముఖ్యం అంటూ..

తేజ సజ్జా హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ టాలీవుడ్ వద్ద ఎలాంటి సక్సెస్ తో దూసుకుపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కూడా కొల్లగొట్టిన హనుమాన్ ఇప్పటికే ఎన్నో రేర్ రికార్డులను క్రియేట్ చేసింది. అతి తక్కువ బడ్జెట్ తో పాన్‌ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా విజువల్స్, కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసల […]

‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!

మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్ ను వదలలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పోటీగానే తన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో అదే రోజున రిలీజ్ చేశాడు. ఇక (జనవరి 12న) ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్ షోస్ తో అద్భుతమైన టాక్ […]

‘ హనుమాన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ఆయన బలానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హనుమాన్. జనవరి 12న సంక్రాంతి బరిలో రావలసిన ఈ సినిమాకు ఒకరోజు ముందే స్పెషల్ షూస్ పడ్డాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ రికార్డ్‌లు క్రియేట్ చేసింది. జస్ట్ టీజర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. జాంబిరెడ్డి […]