Tag Archives: gross

14 గంటల పాటు ఆర్‌టీజీఎస్‌ సేవలకు అంతరాయం .. ఎందుకంటే..?

కరోనా వైరస్ మొదలైనప్పటినుండి ప్రజలు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలను జరుపుతున్నారు. బయటకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించకపోవటంతో నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ల ద్వారా ఇంటి నుంచి డబ్బును ట్రాన్స్‌ఫర్ జరుపుతున్నారు. 2019తో పోల్చితే 2020లో డిజిటల్ చెల్లింపులు 80 శాతం పెరిగాయి. జనం ఈ విధానానికే మెల్లిగా అలవాటు పడుతుండటంతో ఆరబీఐ ఆర్టీజీఎస్ సేవల్లో కొన్ని కీలక మార్పులు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్‌బీఐ

Read more