అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారిన గోపీచంద్‌

గోపీచంద్ లౌఖ్యంతో పామ్‌లోకి వ‌చ్చి సౌఖ్యంతో బాగా నిరాశ ప‌రిచాడు. సౌఖ్యం సినిమా గోపీచంద్ కేరీర్‌ను ఎంత‌లా దిగ‌జార్చింది అంటే రూ.20 కోట్లు ఆ సినిమాకు బిజినెస్ జ‌రిగితే కోటి రూపాయ‌ల షేర్ కూడా రాలేదు. దీంతో గోపీచంద్‌తో సినిమా అంటేనే నిర్మాత‌లు, బ‌య్య‌ర్లు జ‌డుసుకుంటున్నారు. ఇక ప్ర‌స్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ర‌చ్చ – బెంగాల్ టైగ‌ర్ చిత్రాల ద‌ర్శ‌కుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమా షూటింగ్ […]

బాబు ప్లీజ్: సింధు కూడా నా

అందరిలా మాట్లాడితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.ప్రపంచానికి పాఠాలు చెప్పింది ఆయనే..సెల్ ఫోన్ ని ఇండియాకి తెప్పించింది ఆయనే..సాఫ్ట్ వేర్ ని కనిపెట్టింది ఆయనే..వినే ఓపిక ఉంటే ఇలాంటివి ఇంకా చాలా లిస్ట్ వుంది కానీ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.అంతటి ఘనాపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులయితే దానిక్కూడా బాబే కారణమని ఆ మధ్య నవ్వులపాలయ్యాడు.అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని ఇంకోసారి అభాసుపాలయ్యాడు.ఇలా సీజనల్ గా ట్రెండ్ ని […]

గోపీచంద్ ఇద్దరితో రొమాన్స్ కొత్తే

డైరెక్టర్‌ సంపత్‌ నంది యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కించడంలో ఘనుడు. మరి ఆరడుగుల పర్సనాలిటీ ఉన్న గోపీచరద్‌లాంటి హీరో దొరికితే వచ్చే యాక్షన్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందుకే వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతోంది ఓ యాక్షన్‌ మూవీ. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నాడట డైరెక్టర్‌ సంపత్‌ నంది. ఇంతవరకూ తన సినిమాల్లో లేని యాక్షన్‌ సీన్స్‌ని ఈ సినిమాలో చూపించనున్నాడట డైరెక్టర్‌. మాస్‌ సినిమాల్ని క్లాస్‌గా డీల్‌ చేయడంలో సంపత్‌ నంది దిట్ట. యాక్షన్‌ […]