గిద్దలూరులో బాబు జోరు..టీడీపీకి ఛాన్స్ దొరుకుతుందా?

గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపుకు దూరమైన స్థానాల్లో గిద్దలూరు కూడా ఒకటి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో టి‌డి‌పి గెలుపుకు దూరమై 20 ఏళ్ళు పైనే అయిపోయింది. ఎప్పుడు 1999 ఎన్నికల్లో చివరిగా గెలిచింది. అంతకముందు 1985, 1994 ఎన్నికల్లో మాత్రమే టి‌డి‌పి గెలిచింది. ఇంకా అంతే పెద్దగా గిద్దలూరులో టి‌డి‌పి జెండా ఎగరలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తూ వస్తుంది. […]

గిద్దలూరుపై టీడీపీ పట్టు..ఆ మెజారిటీ కరుగుతుందా?

తెలుగుదేశం పార్టీ 1999 ఎన్నికల్లో సత్తా చాటి..ఆ తర్వాత నుంచి సత్తా చాటని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. అప్పటినుంచి గెలుపుకు దూరమైంది. అలా గెలుపుకు దూరమైన స్థానాల్లో గిద్దలూరు కూడా ఒకటి. ఇక్కడ చివరిగా టి‌డి‌పి గెలిచింది 1999 ఎన్నికల్లోనే..2004 నుంచి వరుసగా ఓడిపోతూ వస్తుంది. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. అయితే 2014లో వైసీపీ నుంచి గెలిచిన అశోక్ రెడ్డిని టి‌డి‌పిలోకి తీసుకున్నారు. అయినా సరే […]

గిద్దలూరులో ‘ఫ్యాన్స్’ కుమ్ములాట!

గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో అన్నా రాంబాబు రెండోస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే…జగన్ తర్వాత ఈయనకే భారీ మెజారిటీ వచ్చింది..పులివెందులలో జగన్ 90 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిస్తే…గిద్దలూరులో రాంబాబు 80 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు…మరి ఇంత భారీ మెజారిటీతో గెలిచిన రాంబాబు..అంతే భారీ స్థాయిలో ప్రజలకు అండగా ఉంటున్నారా? అంటే పెద్దగా ఉండటమే లేదనే చెప్పొచ్చు. ఏదో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు గాని…ఈయన పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో […]