హైదరాబాద్ నగర మేయర్ మీకు ఎక్కడైనా కనిపించారా… అసలామె ఉన్నారా… ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి ప్లీజ్… ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ పోస్ట్. నిజమే హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఏమయ్యారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక హైదరాబాద్ సంగతి సరే సరి. చినుకు పడుతోంది అంటే చాలు. నగర వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా… రోడ్లన్నీ చిన్నపాటి వర్షానికే […]
Tag: GHMC
రేపే ఫస్ట్ మీటింగ్.. టెన్షన్.. టెన్షన్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)..ప్రభుత్వానికి, ప్రభుత్వ ఆదాయానికీ ఇదే ఆయువుపట్టు.. ఇక్కడ సక్సెస్ అయితే రాజకీయ నాయకులు త్వరగా పేరు వస్తుంది.. మీడియా, సోషల్ మీడియాలో కూడా హైదరాబాదులో జరిగే కార్యకలాపాలు, వ్యవహారాలు కనిపిస్తాయి.. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రేపు (శనివారం) జరుగనుంది. బల్దియాకు ఎన్నికలు జరిగి సంవత్సరం గడిచినా కనీసం ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు గ్రేటర్ కార్యాలయంపై ఏకంగా దాడిచేసినంత పని చేశారు. కార్పరేటర్లుగా […]
కేసీఆర్ వాళ్ల పని పడతారట
అవును. నిజమే! తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు మంచి ఫైర్ మీదున్నారు. గత నాలుగురోజుల కిందట కురిసిన వర్షాలతో భాగ్యనగరం మునిగిపోయింది. దీంతో ఉమ్మడి రాజధాని ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంతాలు సహా కొన్ని అపార్టు మెంట్లలోకి భారీ ఎత్తున వరద చేసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కొద్దిపాటి దుస్తులు, బియ్యం వంటివి నీటికి కొట్టుకుపోయాయి. దీంతో ఆసరాలేక నానాతిప్పలుపడ్డారు. అయితే, అదే సమయంలో కొందరు తాము ఓట్లు వేసి ఎన్నుకున్న కార్పొరేటర్లు ఏం […]
పేస్ బుక్ లో పోస్టు పెడితే కేసే అంటోన్న మేయర్
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో సెల్లార్లతోపాటు ఫస్ట్ ఫ్లోర్ దాకా నీళ్లు రావడంతో బయటకు వచ్చే దారి కూడా లేక జనం అల్లాడారు.రోడ్లన్నీ చెరువులు, కాలువలను తలపించడంతో రవాణా కూడా స్తంభించింది. ఈ పరిస్థితుల్లో తురక చెరువులకు గండిపడే ప్రమాదం ఉన్నందున పరిసరాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా జీహచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలకు సూచించారు. చెరువు ప్రాంతాల్లో నిర్మాణాలు […]