Tag Archives: ghani movie

నాని దెబ్బ‌కు వెన‌క్కి త‌గ్గిన వ‌రుణ్ తేజ్‌..నిరాశ‌లో మెగా ఫ్యాన్స్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం `గ‌ని`. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మించారు. ఈ చిత్రంలో వ‌రుణ్‌కి జోడీగా సాయి మంజ్రేకర్ న‌టించ‌గా.. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి త‌దిత‌ర‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మొద‌ట‌ డిసెంబర్ 3నే విడుదల చేయ‌ల‌నుకున్నారు. కానీ, అదే

Read more

నానికి త‌ల‌నొప్పిగా మారిన మెగా-నంద‌మూరి హీరోలు..!?

న్యాచుర‌ల్ స్టార్ నాని బిగ్ స్క్రీన్‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. ఈయ‌న చివ‌రిగా న‌టించిన వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు రెండూ ఓటీటీలోనే విడుద‌ల అయ్యాయి. అయితే ఈయ‌న తాజాగా న‌టించిన‌ `శ్యామ్ సింగ‌రాయ్` చిత్రం మాత్రం థియేట‌ర్స్‌లో సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది. కలకత్తా బ్యాక్‌డ్రాప్‌లో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించిన ఈ

Read more

ఆ హీరోల మ‌ధ్య న‌లిగిపోతున్న కీర్తి సురేష్‌..అస‌లేమైందంటే?

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న కీర్తి సురేష్‌.. ఇప్పుడు మెగా, నంద‌మూరి హీరోల మ‌ధ్య తీవ్రంగా న‌లిగిపోతోంది. అస‌లేమైందంటే.. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని ఇటీవ‌లె చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నంద‌మూరి

Read more

డిసెంబర్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్న సినిమాలు ఇవే!

క‌రోనా ప‌రిస్థితులు సద్దుమనగడంతో సినిమాల‌న్నీ వ‌రుస బెట్టి విడుద‌ల‌ అవుతున్నాయి. ఇక ఈ డిసెంబ‌ర్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేసేందుకు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మ‌రి ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి. గ‌ని: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంట‌గా న‌టించిన చిత్ర‌మే గ‌ని. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం డిసెంబ‌ర్ 3న థియేట‌ర్స్‌తో విడుద‌ల కాబోతోంది. పుష్ప: ఐకాన్ స్టార్ అల్లు

Read more

అర్థ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చిన మెగా హీరో..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `గ‌ని` ఒక‌టి. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. న‌వీన్ చంద్ర, జ‌గ‌ప‌తిబాబు, సునీల్ శెట్టి, న‌దియా, ఉపేంద్ర కీల‌క పాత్రల్లో క‌నిపించబోతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం వ‌రుణ్ ఎంతో శ్రమించాడు. తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్రాన్సఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. వాటిల్లో సిక్స్

Read more

‘గని’ రిలీజ్ తేదీ ఖరారు..?

మెగా కాంపౌండ్ వారసుడు వరుణ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న గని సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని గత నెలలోనే రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించినా.. కరోనా పరిస్థితుల వల్ల రిలీజ్ డేట్లు కుదరలేదు. కాగా ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. అందుకోసమే దీపావళి బరిలో నిలవాలని మేకర్స్ చూస్తున్నారు.

Read more

మెగాహీరో కోసం మ‌రోసారి అలా చేయ‌డానికి సిద్ధ‌మైన త‌మ‌న్నా?!

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ‌ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది. అయితే ఈ అమ్మ‌డు గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. మెగా హీరో వ‌రుణ్ తేజ్ గ‌ని చిత్రంలో త‌మ‌న్నా కూడా మెర‌వ‌నుంద‌ట‌. బాక్సింగ్ నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ఈ

Read more

వ‌రుణ్ తేజ్ `గ‌ని` సెట్స్‌లో పుష్ప‌రాజ్ సంద‌డి!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం `గ‌ని`. బాక్సాంగ్ నేప‌థ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో వ‌రుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ మూవీతోనే అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకట్(బాబీ) నిర్మాతగా మారారు. మరో నిర్మాత సిద్దు ముద్దా తో కలిసి అల్లు వెంక‌ట్ గని చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా

Read more

క్లైమాక్స్ కు చేరిన‌ వరుణ్ తేజ్ `గని`..అదిరిన న్యూ పోస్ట‌ర్‌!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం గ‌ని. ఈ మూవీ ద్వారా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టించ‌గా..జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. క‌రోనా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవ‌లె మ‌ళ్లీ మొద‌లైంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం క్లైమాక్స్‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లోనే గ‌ని ఫైనల్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ అంతా

Read more