టాలీవుడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రంతో.. రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఒకవైపు రాజకీయంగా మరొకవైపు సినిమాలలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. దీంతో అవకాశం వచ్చిన దర్శక నిర్మాతలు కూడా ఓకే చెప్పేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఖాతాలో వరుస సినిమాలు ఉన్నాయి. బిజీ షెడ్యూల్ తో ఉన్నప్పటికీ కూడా ఆ మధ్యనే డైరెక్టర్ సుజిత్ తో […]
Tag: gangster
నయీం దందా 700 కోట్లు!
గ్యాంగ్‌స్టర్ నయీమ్ దందాలు ఆక్రమణలు పోలీసుల విచారణలో తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. బెదిరింపులకు పాల్పడి అనతికాలంలోనే వందల ఎకరాలను నయీం కబ్జాచేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నయీం దాదాపు 433 ఎకరాలను తన భార్య, తల్లి, అనుచరుల పేర్ల మీదకు బదలాయించినట్లు విచారణలో తేలింది. వీటి విలువ వందల కోట్లలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ ఇతర ప్రభుత్వాధికారుల సహకారం లేనిదే భూముల బదలాయింపు కార్యక్రమం జరగదు కాబట్టి ఇందులో వీరిపాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు […]

