వరుడు కావలెను సంగీతానికి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరోయిన్..!

నాగ శౌర్య రీతువర్మ హీరోహీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రం వరుడు కావలెను. ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో హీరోయిన్ నదియా, మురళి శర్మ, వెన్నెల కిషోర్ వంటి వారు నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ కూడా విడుదల కావడం జరిగింది. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ గా లక్ష్మీ సౌజన్య తొలి దర్శకురాలిగా పరిచయం అవుతుంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హీరో రానా విడుదల […]

పవర్ లేనివాడికి పవర్ స్టార్ ఎందుకయ్యా అంటున్న ఆయనా..?

పవన్ కళ్యాణ్ అభిమానులంతా పవర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు.అయితే మొన్న పవరు స్టార్ పేరును తీసేయమని పవన్ కళ్యాణ్ నిర్మాతలకు తెలియజేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి. అందుకే భీమ్లా నాయక్ టీజర్ పోస్టర్ లో ఎక్కడ కూడా పవర్ స్టార్ అని పేరు లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు. పవన్ కళ్యాణ్ స్వయంగా పవర్ స్టార్ అనే బిరుదును తీసేయమని చెప్పడం నిజమేనా అనే సందేహాలు కలిగాయి ఆ పోస్ట్ ర్ చూసిన తర్వాత. తాజాగా […]

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్..!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు రానే వచ్చాడు.ఈ ఫంక్షన్ సాయి ధరంతేజ్ హాజరు కాలేక పోవడంతో పవన్ కళ్యాణ్ హాజరు కావడం జరిగింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ ఇంకా కళ్ళు తెరవలేదు, ఇప్పుడిప్పుడే తన ఆరోగ్యం కుదుటపడుతుందని, ఇంకా తను బెడ్ పైన ఉన్నాడు అన్నట్లుగా తెలియచేశాడు. సాయి ధరంతేజ్ తన సినిమా రిలీజ్ వేడుకలు లేకపోవడంతో […]

అల్లుడు కోసం దిగి వచ్చిన మామ.. ఖుషీలో పవన్ ఫ్యాన్స్..!

సాయి ధరంతేజ్ ఇటీవల ఆక్సిడెంట్ కి గురి అయిన విషయం తెలిసిందే. అయితే ఈయన నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తప్పకుండా సాయిధరమ్ తేజ్ హీరోగా తన బాధ్యత గా పాల్గొనాల్సి ఉంటుంది.. కానీ ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి ప్రమోషన్స్ లో పాల్గొనలేదని సమాచారం.. ఇందుకోసం ఏకంగా సాయి ధరమ్ తేజ్ మామగారైన మెగాస్టార్ చిరంజీవి , పవన్ […]