సినిమా రీమేక్, ఆ సినిమా ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యింది…..టీవీల్లో టెలీకాస్ట్ కూడా అయ్యింది..చాలా మంది చూసేశారు. అయినా ఆ సినిమాకు రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా రిలీజ్ ఓ పండగలా జరిగింది. ఇదంతా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గురించే. తమిళ్‌లో అజిత్ వీరమ్ తెలుగు రీమేక్ కాటమరాయుడు భారీ హంగామా మధ్య శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ ఇప్పటికే తెలిసిందే అయినా పవన్‌కళ్యాణ్ నటించడంతో ఉదయం నుంచే జనాలు […]