మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ దీపావళి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవితేజ రెండేళ్ల తర్వాత వెండితెరపై కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ముందునుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించడంతో పాటు పటాస్, సుప్రీమ్ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో సినిమాపై ముందునుంచే పాజిటివ్ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున రిలీజ్ అయిన రాజా ది […]
Tag: first day collections
‘ పైసా వసూల్ ‘ ఫస్ట్ డే ఏరియా వైజ్ షేర్….బాలయ్య కెరీర్ టాప్
యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం పైసా వసూల్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్‌లో బాలయ్య సరికొత్తగా ట్రై చేసిన ఈ సినిమాలో బాలయ్య యాట్టిట్యూడ్, మేనరిజమ్స్, లుక్స్, స్టైల్, డైలాగ్ మాడ్యులేషన్ అన్ని సరికొత్తగా ఉన్నాయి. పైసా వసూల్ సినిమా మాస్ ప్రేక్షకులతో పాటు బాలయ్య ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్‌గా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు ఏపీ+తెలంగాణలో కలుపుకుని దాదాపు 8 […]
‘ అర్జున్‌రెడ్డి ‘ ఫస్ట్ షేర్: తొలి రోజుకే లాభాలు..
టాలీవుడ్‌లో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. స్టార్ డమ్, స్టార్ కాస్టింగ్, స్టార్ దర్శకనిర్మాతల సినిమాలు అంటే ఒకప్పుడు అదిరిపోయే క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు స్టార్ డమ్, స్టార్ హీరోలు అని ఎవ్వరూ చూడడం లేదు. కథాబలం ఉండడంతో పాటు తమకు నచ్చే సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అంతే కాదు చిన్న సినిమా అయినా సరే అదిరిపోయే ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఇందుకు విజయ్ దేవరకొండ తాజా చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రమే పెద్ద ఉదాహరణ. పెళ్లిచూపులు సినిమాతో […]
” ఫిదా ” ఫస్ట్ డే కలెక్షన్స్
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ – సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ఫిదా. రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుని శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. వరుణ్‌తేజ్ ఎన్నారైగా, సాయిపల్లవి తెలంగాణ అమ్మాయిగా నటించిన ఈ సినిమాలో లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఫిదా ఫస్ట్ వీకెండ్‌లోనే 1 మిలియన్ డాలర్ వసూలు చేస్తుందని యూఎస్ […]
DJ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్…కళ్లు తిరగాల్సిందే
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్- పూజాహెగ్డే కాంబినేషన్‌లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘దువ్వాడ జగన్నాథమ్’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. సినిమాకు కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినా ఫస్ట్ డే మాత్రం వసూళ్లలో దుమ్ము రేపేసింది. అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన 25వ సినిమా కావడంతో ఆయన ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఇక బన్నీ నాలుగు వరుస రూ.50 కోట్ల సినిమాలతో తిరుగులేని జోరు […]
అంధగాడు సూపర్ హిట్: ఫస్ట్ డే వసూళ్ల లెక్క అదుర్స్
రాజ్‌తరుణ్ – హెబాపటేల్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మనం కుమారి 21 ఎఫ్, ఈడోరకం – ఆడోరకం సినిమాలతో చూశాం. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరి కాంబోలో అంధగాడు సినిమా తెరకెక్కింది. ప్రముఖ స్టోరీ రైటర్ వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యింది. సినిమాకు మంచి టాక్ రావడంతో రాజ్ తరుణ్ కెరీర్‌లోనే బెస్ట్ […]
సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్ ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్
భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సచిన్: ఎ బలియన్ డ్రీమ్స్ సినిమా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా భారీగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. హిందీ – మరాఠి – తమిళ్- తెలుగు – ఇంగ్లీష్ భాషల్లో రియాక్షన్ అయిన ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద రూ 8.40 కోట్లు కొల్లగొట్టింది. రెగ్యులర్ సినిమాలా కాకుండా ఓ డాక్యుమెంటరీ తరహాలో […]
” రారండోయ్ వేడుక చూద్దాం ” ఫస్ట్ డే కలెక్షన్స్
అక్కినేని హీరో నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చైతు – రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కురసాల కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు చైతు కెరీర్‌లోనే ఫస్ట్ డే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా ఏపీ+తెలంగాణలో ఫస్ట్ డే రూ 3.40 కోట్ల షేర్ రాబట్టింది. నాగచైతన్య సినిమాలకు తొలి రోజు ఇంత పెద్ద షేర్ రావడం ఓ రికార్డుగా చెప్పుకోవాలి. […]
” కాటమరాయుడు ” ఫస్ట్ డే కలెక్షన్లు
సినిమా రీమేక్, ఆ సినిమా ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యింది…..టీవీల్లో టెలీకాస్ట్ కూడా అయ్యింది..చాలా మంది చూసేశారు. అయినా ఆ సినిమాకు రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా రిలీజ్ ఓ పండగలా జరిగింది. ఇదంతా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గురించే. తమిళ్‌లో అజిత్ వీరమ్ తెలుగు రీమేక్ కాటమరాయుడు భారీ హంగామా మధ్య శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ ఇప్పటికే తెలిసిందే అయినా పవన్‌కళ్యాణ్ నటించడంతో ఉదయం నుంచే జనాలు […]