Tag Archives: first day collection

`శ్యామ్ సింగ‌రాయ్‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..నాని అద‌ర‌గొట్టాడుగా!

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ 24(నిన్న‌)న‌ తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌లై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విప్లవం, ప్రేమ ఈ రెండింటి నడుమా సాగే భావోద్వేగ ప్రయాణమే శ్యామ్

Read more

నైజాంలో దుమ్ముదులిపిన `పుష్ప‌`..చిత్తు చిత్తైన బాహుబ‌లి రికార్డ్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `పుష్ప‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నవీన్ యర్నేని, రవి శంకర్ లు నిర్మించిన ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించింది. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా వ‌స్తుండ‌గా.. మొద‌టి పార్ట్ `పుష్ప ది రైజ్‌` నిన్న సౌత్ భాష‌ల‌తో పాటు హిందీలోనూ గ్రాండ్‌గా విడుద‌లైంది. ఎర్రచందనం సిండికేట్ లోని ఓ కూలీ ఆ వ్యాపరంలో డాన్

Read more

అఖండ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌..బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య ఊచకోత‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజై.. బంప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాస్ హీరోగా బాల‌య్య‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించ‌డంలో బోయ‌పాటి శ్రీను సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు. రొటీన్ కథనే అయిన‌ప్ప‌టికీ.. అభిమానులకు నచ్చేలా

Read more