ఫాన్స్ కొట్లాటలు… జాతీయ అవార్డ్‌ మా హీరోకే అంటే మా హీరోకే అంటూ రచ్చ!

జాతీయ అవార్డులు మనవాళ్లను ఎప్పటినుండో ఊరిస్తున్నాయి. అయితే ఎట్టకేలకు మన టాలీవుడ్‌ హీరో ఎవరూ అందుకోని అరుదైన జాతీయ అవార్డుని 2023కిగాను ఉత్తమనటుడి కేటగిరీలో అందుకున్నాడు. కాగా అల్లు అర్జున్ ఆ అరుదైన రికార్డ్‌ ని సొంతం చేసుకోవడంతో అల్లువారి అభిమానులు అయితే సంబరాలు చేసుకున్నారు. పుష్ప సినిమాలో హీరోగా అల్లు అర్జున్‌ తన నటన విశ్వరూపం చూపించడం అందరికీ తెలిసినదే. అందుకే జాతీయ అవార్డు ని సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ట్రోల్స్ […]