ఇప్పుడు ఉన్నా సోషల్ మీడియా కాలంలో నిజం కన్నా ఫేక్ వార్తలే ఎంతో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సిని సెలబ్రిటిలకు పెద్ద తలనొప్పిగా మారింది. సిని సెలబ్రిటీల విషయలో సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తు ఉంటాయి. వటిలో కోన్ని కాస్త హద్దలు దాటుతూ ఉంటాయి. చిత్ర పరిశ్రమలో ఉన్నా సీనియార్ నటుల మీద ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తు.. వారు ఆర్యోగ్యంగా ఉన్నా వారికి బాగోలేదంటూ, సీరియస్ అంటూ, మరి […]
Tag: fake news
కరీంనగర్ లో వింత ఘటన..మనిషిలా అరుస్తున్న పాము?!
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పాము మనిషిలా అరుస్తున్నదంటూ ఓ యువకుడు వీడియోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. దీంతో ఈ విషయం రాష్ట్ర మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. అసలు విషయం తెలుసుకుని ఇదంతా అబద్దమని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక అసలు విషయం ఏంటంటే..ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ […]
అలాంటి వాళ్లను దేవుడే శిక్షించాలి : చంద్రమోహన్
ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పలువురు ప్రముఖ స్టార్స్ బ్రతికి ఉన్నప్పుడే చనిపోయారంటూ సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. లయ, వేణు మాధవ్, కోట శ్రీనివాస రావు, చంద్రమోహన్, చంద్రముఖి దర్శకుడు పి.వాసు ఇలా ఒకరేంటి ఎందరో సెలబ్రిటీలని బ్రతికి ఉండగానే చంపేశారు కొందరు మేధావులు. అయితే అవి అవాస్తవాలని, వాటిని ఖండిస్తూ మీడియా ముందుకి వచ్చి వారు వివరణ ఇచ్చుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. 23న చంద్రమోహన్ 81వ పుట్టిన రోజు జరుపుకున్నారు. […]