రీ రిలీజ్ ట్రెండ్ … ప్రభాస్‌కు త్రిబుల్ షాక్.. !

ప్రస్తుతానికి డిజిటల్ యుగంలో ఓటీటీ క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఎలాంటి కాన్సెప్ట్‌ల‌తో ఎంత పెద్ద సినిమాలు వచ్చినా కంటెంట్‌ విపరీతంగా ఆకట్టుకుంటేనో.. లేదా పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు అయితేనే తప్ప‌.. సినిమా కోసం ఆడియన్స్‌ థియేటర్లకు రాని పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఓల్డ్ సినిమాల రిలీజ్ ట్రెండింగ్ గా మారింది. ఇలాంటి క్రమంలో రీ రిలీజ్‌ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి స్పందన వ‌స్తుంది. కాగా ఈ పాత సినిమాల రిలీజ్ ట్రెండ్‌ను […]

ప్రభాస్ అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే..!!

ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేడు దేశం గర్వించ దగ్గ హీరోగా చలామణి అవుతున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యంత పారితోషకం తీసుకునే అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈయన మొదటి పారితోషకం తెలిసి ప్రతి ఒక్కరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పవచ్చు. ఇకపోతే ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత తన క్రేజ్ ను పూర్తిగా మార్చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. […]