ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా.. కొన్ని సందర్భాల్లో కథలు నచ్చినా.. ఇతర కారణాల వల్ల కథలను వదులుకోవాల్సి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో కథలు నచ్చక వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నందమూరి నటసింహం బాలకృష్ణ సైతం తన కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో కథలను వదులుకున్నారు. అలా.. బాలయ్య ఇప్పటివరకు తన కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే.. మరికొన్ని ఘోరమైన డిజాస్టర్లను దక్కించుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే గతంలో బాలకృష్ణ రిజెక్ట్ […]
Tag: entertaining news
ప్రభాస్ అతి మంచితనం.. ఆ హీరోలను బ్యాడ్ చేస్తుందా..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు ఆడియన్స్‌లో మాత్రమే కాదు.. ఇతర భాషల ప్రేక్షకులలోను ప్రభాస్ తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఈ రేంజ్లో ప్రభాస్ ఖ్యాతికి కారణం కేవలం ప్రభాస్ సినిమాలు కాదు.. ఆయన మంచితనం, మాట తీరు, ఫ్యాన్స్ ను ఆయన గౌరవించే విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత చాలామంది స్టైల్, […]
వెంకటేష్ బ్లాక్ బస్టర్ బొబ్బిలి రాజాను రిజక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సినిమాల్లో బొబ్బిలి రాజా మూవీ ఒకటి. 1990లో రిలీజ్ అయిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ గా నిలిచిపోయింది. ఏకంగా 175 రోజులు నిరంతరాయంగా అధిక సెంటర్లో ఆడిన సినిమా గాను రికార్డ్ సృష్టించింది. ఇక సినిమాలో వెంకటేష్ సరసన దివ్య భారతి నటించి మెప్పించింది. కాగా తాజాగా ఈ మూవీ రిలీజై 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఈ […]
తమిళ్ మార్కెట్లో ‘ ఓజీ ‘ క్రేజ్ కు మైండ్ బ్లాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఏ రేంజ్ లో అంటే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ మరో 11 రోజుల్లో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా కోసం పవన్ అభిమానులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ఒక్కొక్క ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇక సుజిత్ సినిమాను హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో ఓ భారీ యాక్షన్ సినిమాలా రూపొందించిన ఫీల్ ఇప్పటివరకు సినిమా […]
తేజ సజ్జ సెన్సేషన్.. మిరాయ్ తో ఇండస్ట్రియల్ రికార్డ్..!
టాలీవుడ్ హీరో తేజ సజ్జ లేటెస్ట్ మూవీ మిరాయ్. హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన ఈ సినిమాతో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాడు. హనుమాన్‌ని మించిపోయే రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ సైతం తమ రివ్యూ షేర్ చేసుకుంటున్నారు. మీడియం రేంజ్ టైర్ 2 హీరోల విషయంలో ఇండస్ట్రియల్ ఆల్ టైం రికార్డ్ ను క్రియేట్ చేయడం అంటే అది సాధారణ విషయం […]
లిటిల్ హార్ట్స్ 9 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. అక్కడ ‘ మిరాయ్ ‘ ని కూడా డామినేట్ చేస్తుందిగా..!
ప్రస్తుతం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలు బడ్జెట్, స్టార్ కాస్టింగ్ తో సంబంధం లేకుండా కంటెంట్ పై ఆధారపడి రిజల్ట్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ బడ్జెట్‌తో అత్యంత హంగులతో రిలీజ్ అయిన సినిమాలు ఘోరమైన డిజాస్టర్లుగా నిలిచాయి. అంతేకాదు.. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకున్న చిన్న సినిమాలలో ఇటీవల రిలీజైన లిటిల్ హార్ట్స్ సైతం ఒక టాలీవుడ్ స్టార్ యూట్యూబర్, కమెడియన్ మౌళి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన మొదటి […]
‘ ఓజీ ‘లో ప్రభాస్ క్యామియో రోల్ పై సస్పెన్స్ క్లియర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజి మరికొద్ది రోజుల్లో పాన్ ఇండియా లెవెల్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. కేవలం పవన్ అభిమానులే కాదు సాధారణ ఆడియన్స్ అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి చిన్న అప్డేట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను కూడా దక్కించుకుంటూ సినిమాపై హైప్ మరింతగా పెంచుతుంది. ఇక మరికొద్ది గంటల్లో ఈ సినిమా నుంచి గన్స్ […]
ఓజీ – ఓమి ఇద్దరు బ్రదర్సా.. ఇద్దరి మధ్యన వార్ అందుకేనట.. ఫుల్ స్టోరీ లీక్ అయిపోయిందిగా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుజిత్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ ఓజి. పాన్ ఇండియా లెవెల్ మోస్ట్ అవైలెడ్ మూవీగా ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. కేవలం పవన్ అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం.. ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో […]
బడా బడ్జెట్ హంగులు వద్దు బలమైన కంటెంటే ముద్దు..!
ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తుంది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా బడ్జెట్‌తో సంబంధం లేకుండా.. ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే బడా బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు.. వెనుక ముందు చూసుకోకుండా భారీ ఎత్తున ఖర్చులు చేస్తూ హంగులు చేస్తున్నారు. స్టార్ సెలబ్రిటీలను పెట్టి భారీ ఆకర్షణగా నిలిచేందుకు సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెట్టగలిగే అసలైన మంత్రం బలమైన కంటెంట్ అని వాళ్ళు […]