అలాంటి కామెంట్స్ చేస్తూ రోజాని ఏడిపించారు.. వాళ్ళు ఎవరో తెలుసా?

ఎమ్మెల్యే రోజా తాజాగా జరిగిన ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో తాను జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి, అలాగే తాను పడ్డ బాధ గురించి బాధపడుతూ ఎమోషనల్ అయ్యింది.ఈ ఊరిలో వినాయకుడు ఈవెంట్ లో యోధ రోజా రియల్ లైఫ్ లో రోజా ఎదుర్కొనే కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ నా జీవితంలో డబ్బులకు భోజనానికి కష్టాలు లేవని అమ్మ నాన్న ఉద్యోగం చేయడంతో ఆ ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదు […]

భావోద్వేగానికి గురైన జెస్సీ తల్లి.. ఎందుకంటే?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ మోడల్ జెస్సి ఎవరు ఎవరు అనేది మనలో చాలా మందికి తెలియదు. జెస్సీ మోడలింగ్ రంగంలో పలు అవార్డులను అందుకున్నాడు. అంతేకాకుండా ఎంత మంచి వాడవురా సినిమా లో కూడా నటించారు. ఇక ఇటీవలే మొదలైన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో లో కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇందులో అతడి అమాయకత్వాన్ని మిగతా కంటెస్టెంట్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మరికొన్నిసార్లు అయితే జెస్సీ అనవసరంగా […]

వైరల్ అవుతున్న దీప్తి ఎమోషనల్ వీడియో..!

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు. డబ్ స్మాష్ వీడియోస్ చేస్తూ తన కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత మూవీ కవర్ సాంగ్స్ కి డాన్స్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత దీప్తి బిగ్ బాస్ సెకండ్ సీజన్ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని మంచి గుర్తింపు పొందింది. దీప్తి ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా […]

కన్నీటిపర్యంతమైన సోనూ..ఎందుకంటే..?

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం అంద‌రిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అక్క‌డితో మాత్రమే ఆగిపోలేదు. అడిగిన […]

బన్నీ ఎమోషనల్ ట్వీట్ వైరల్..!

టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆర్య మూవీ 2004, మే 7న రిలీజ్ అయ్యి నేటితో 17 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ ట్వీట్ చేసాడు. ఆర్య చిత్రం రిలీజ్ అయ్యి నేటికి 17 ఏళ్లు అవుతుంది. ఇది నా లైఫ్ చేంజింగ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి. ఈ మూవీ నా జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఫీల్ […]

క‌రోనా వైరస్ వ్యాక్సినేషన్ పై గూగుల్ సందేశం..!

యూజర్లను వ్యాక్సినేషన్ కు వేసుకునేలా ఎంకరేజ్ చేసేలా దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ ఒక వీడియోను సిద్ధం చేసింది.అదే గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్. ప్రస్తుతం గూగుల్ అవగాహన కార్యక్రమం యూఎస్ లో స్టార్ట్ అయింది. మొదలయింది. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి అత్యధిక జనాభాకు కంప్లీట్ చేశారు. ఇక్కడిలాగానే చాలా మందిలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పై అనేక అపోహలు ఉన్నాయి. ఈ సందేహాలు, అపోహలు తప్పు సమాచారం అందిస్తున్నాయని, […]