ముందస్తుపైనే చర్చ..జగన్ ఫిక్స్ అవుతున్నారా?

ఏపీలో ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతూనే ఉంది. అధికార వైసీపీ తీరు చూస్తే ముందస్తుకు వెళ్ళే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే అధికార నేతలు మాత్రం ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం తమకేంటి అని అంటున్నారు. ప్రజలు తమకు ఐదేళ్లు పాలించమని సమయం ఇచ్చారని, ఐదేళ్ల పాటు ఉంటామని అంటున్నారు. కానీ ప్రతిపక్ష టి‌డి‌పి మాత్రం..ఖచ్చితంగా వైసీపీ ముందస్తుకే వెళుతుందని డౌట్ పడుతుంది. చంద్రబాబు ఇప్పటికే చాలాసార్లు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని, కార్యకర్తలు […]

ముందస్తు ముచ్చట..జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

ఏపీ రాజకీయాల్లో ఎప్పటినుంచో ముందస్తు ఎన్నికలపై చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీ ముందస్తుపై ఏం మాట్లాడలేదు గాని…ప్రతిపక్ష టి‌డి‌పి మాత్రం జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారని అంచనా వేస్తుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు పదే పదే..జగన్ ముందస్తుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో, ఆ వ్యతిరేకత పూర్తిగా పెరగకముందే జగన్..ముందస్తుకు వెళ్ళి గెలవాలని చూస్తున్నారని అంటున్నారు. ఇదే క్రమంలో ఇటీవల మంత్రులు ఎన్నికల వస్తున్నాయి..త్వరగా పనులు పూర్తి చేయాలని […]

 ఏపీలో ముందస్తు..జగన్ ప్లాన్ అదేనా!

ఏపీలో మళ్ళీ ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది..జగన్ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని..ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. ముందస్తుకు పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలని ఆయన సూచిస్తున్నారు. అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉండాలని తమ పార్టీ శ్రేణులని రెడీ చేస్తున్నారు. కానీ చంద్రబాబు ముందస్తు మాటలని వైసీపీ ఖండిస్తూనే వస్తుంది. తమకు ప్రజలు పూర్తికాలం పాలించే సమయం ఇచ్చారని,పూర్తి  కాలం అధికారంలో ఉంటామని, […]

ముందస్తు ఫిక్స్ చేసిన టీడీపీ..జగన్‌కు ఆప్షన్ లేదా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణ, ఇటు ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అయితే తెలంగాణలో గతంలో ముందస్తు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అక్కడ అధికారంలో ఉన్న కేసీఆర్ ముందస్తుకు వెళ్ళి గెలిచి మళ్ళీ అధికారం దక్కించుకున్నారు. ఈ సారి కూడా ఆయన ముందస్తుకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ విషయం పక్కన పెడితే..ఏపీలో ఈ సారి ముందస్తు […]