టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తొందరపాటు కారణంగా రూ.100 కోట్లు నష్టపోయారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మలయాళం లో మోహన్ లాల్, మీనా జంటగా నటించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశారు. అనూహ్యంగా అన్ని భాషల్లోనూ ఈ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే ఆ తర్వాత దృశ్యం కు సీక్వెల్ గా […]
Tag: drushyam 2
స్టేజ్ పైనే ముద్దులతో రెచ్చిపోయిన శ్రియ..!
మలయాళం సూపర్ హిట్ అయినా దృశ్యం 2 ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆలస్యంగా హిందీలో రీమేక్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోగా నటించిన అజయ్ దేవగన్ తో పాటు హీరోయిన్ శ్రియ మరియు కీలక పాత్రలో నటించిన టబు కూడా సందడి చేశారు. సినిమా యొక్క ప్రత్యేక ప్రీమియర్ షో కి పెద్ద ఎత్తున తారలు తరలిరావడంతో మరింత […]
దృశ్యం-2 రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: దృశ్యం-2 నటీనటులు: వెంకటేష్, మీనా, కృతిక, సంపత్ రాజ్, నదియా తదితరులు సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ దర్శకత్వం: జీతూ జోసెఫ్ రిలీజ్ డేట్: 25-11-2021 స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దృశ్యం-2 ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకున్నా కరోనా కారణంగా రిలీజ్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో […]
అమెజాన్ ప్రైమ్‌లో `దృశ్యం 2`..అదిరిపోయిన టీజర్!
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం `దృశ్యం 2`. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అందుకున్న `దృశ్యం`కు సీక్వెల్‌గా రాబోతోంది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ తాజాగా మేకర్స్ ఓ సూపర్ అప్డేట్ ఇచ్చారు. దృశ్యం 2ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]
దృశ్యం 2, విరాటపర్వం సినిమాల విడుదల విషయంలో సురేష్‌బాబు కీలక నిర్ణయం..?
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు తెలివైన వ్యాపారవేత్తగా ఎన్నో సందర్భాల్లో నిరూపించుకున్నారు. ఆయనకు సినిమాను ఎప్పుడు.. ఏ సమయానికి రిలీజ్ చేయాలనే అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ప్రస్తుతం విరాటపర్వం, దృశ్యం 2 సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలను ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంపై సురేష్ బాబు చాలా రోజులుగా ఆలోచిస్తున్నారు. ఓటీటీలో విడుదల చేయాలా లేదా నేరుగా థియేటర్లలో విడుదల చేయాలనే అంశంపై ఆయన […]
షూటింగ్ పూర్తైనా రిలీజ్ డేట్ దొరక్క సతమతమవుతున్న సినిమాలు ఇవే!
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ సైతం తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూత పడటం, సినిమాల విడుదల ఆగిపోవడం ఇలా ఎన్నో విధాలుగా సినీ పరిశ్రమ అతలాకుతలం అయింది. ఇక ఇప్పుడిప్పుడే కరోనా జోరు తగ్గుతుండడంతో.. షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యాయి. థియేటర్లూ తెరుచుకోవడంతో.. సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తైనా కొన్ని కొన్ని చిత్రాలకు రిలీజ్ డేటే దొరక్క తెగ సతమతమవుతున్నాయి. మరి ఇంతకీ ఆ […]
సందిగ్దంలో దృశ్యం 2 సినిమా.. అసలు ఏమైందంటే?
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనుకున్నారనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఇటీవల వెంకటేష్ నటించిన నారప్ప సినిమా మాదిరిగానే ఈ దృశ్యం 2 సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దసరా తరువాత దృశ్యం 2 ప్రేమ్ కానుందని బలంగానే వార్తలు వినిపిస్తున్న ఈ చిత్రం యూనిట్ మాత్రం ఇంకా సందిగ్ధం […]
హాట్‌స్టార్‌లో వెంకీ `దృశ్యం 2`..విడుదలకు డేట్ లాక్?
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళంలో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దృశ్యం 2 శాటిలైట్, డిజిటల్, డైరెక్ట్-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం […]
`దృశ్యం 2` కూడా వచ్చేస్తోంది..ప్రముఖ ఓటీటీతో కుదిరిన డీల్?!
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా జీతు జోసెఫ్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం దృశ్యం 2 రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2ను అదే టైటిల్‌తో తెలుగులోనూ తెరకెక్కించారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ లాక్ ప్రకారం.. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే వచ్చేస్తోందట. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ […]