ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల వాహ నడుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మంచి కథ దొరికితే చాలు భారీ బడ్జెట్ పెట్టడానికి అయినా కూడా వెనకాడటం లేదు. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో పలు పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాలలో కొందరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. త్వరలోనే మరో మెగా హీరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ […]
Tag: director praveen sattaru
నాగార్జున కొత్త సినిమా.. ఫ్రీ లుక్ మాములుగా లేదుగా!
డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి చిత్ర బృందం ఫీలింగ్ ను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస్ ఎల్ఎల్పి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై ప్రముఖ నిర్మాత లు నారాయణ దాస్ కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ […]
ఆ సీనియర్ హీరో మూవీలో రష్మికి బంపర్ ఛాన్స్?
రష్మి గౌతమ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలు చేసిన రష్మి.. వెండితెరపై పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈ భామకు టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున సినిమాలో బంపర్ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. నాగార్జున, డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ కాంబోలో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. […]
నాగ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన మెగా ప్రిన్స్?!
మెగా ప్రిన్స్ వరుణ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో గని అనే చిత్రం చేస్తున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అలాగే మరోవైపు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3లో వెంకీతో కలిసి నటిస్తున్నాడు వరుణ్. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. అయితే తాజాగా సమాచారం ప్రకారం.. మరో ప్రాజెక్ట్‌ను వరుణ్ లైన్ పెట్టినట్టు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఇటీవల వరుణతో ఓ […]




