మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ.. మరి కొద్ది రోజుల్లోనే ఆ గుడ్ న్యూస్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా షూట్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. చిరంజీవి కెరీర్ లో చాలా రేర్ గా వచ్చిన జోనర్ కావ‌డంతో.. ఇప్పటికే అంద‌రిలోను ఆసక్తి మొదలైంది. కాగా.. దానికి తగ్గట్టు కామెడీ, ల‌వ్‌, యాక్షన్ అన్ని ఎమోషన్స్ ను ఈక్వల్‌గా మిక్స్ చేసి సినిమాను చాలా కేర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో […]

అనిల్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా.. హీరో ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి1కి ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పక్క కమర్షియల్ డైరెక్టర్గా.. తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ఈయన.. ఎలాంటి స్టోరీ నైనా కమర్షియల్‌గా రూపొందించి తన మార్క్ ఎంటర్టైన్మెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకోగలడు. ఈ క్రమంలోనే.. ఆయన ఇప్పటివరకు తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడు. పటాస్‌, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3 , భ‌గవంత్ కేస‌రి, సంక్రాంతికి వస్తున్నాం ఇలా అన్ని సినిమాల్లో […]

వాట్.. ఒకరు కాదు ఇద్దరా.. చిరు కోసం అనిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక‌ తాజాగా సినిమా పూజా కార్యక్రమాలను ముగించారు టీం. ఉగాది సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ పూజ కార్యక్రమంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు, హీరో వెంకటేష్, నాగబాబు, ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్ బాబు, డైరెక్టర్ బాబి హాజరై సందడి చేశారు. ఇక అనీల్ రావిపూడి.. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తన సినిమా కచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే.. […]

బుక్ మై షోలో సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ రికార్డ్ .. వెంకీ మామ అదుర్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకువచ్చారు .. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఇప్పటికి క్యూ కూడుతున్నారు .. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర […]

భారీ ధరకు “NBK108” డిజిటల్ రైట్స్.. బాల‌య్య ఖాతాలో మరో అరుదైన రికార్డ్..!

గ‌త రెండు సంవ‌త్స‌రల నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ ఏ సినిమా చేసిన అది ఓపెద్ద సెన్సేషన్ అవుతుంది. అఖండ‌తో మొద‌లు పెట్టిన విజ‌యప‌రంప‌ర ఈ సంక్రాంతికి వ‌చ్చిన వీర‌సింహ‌రెడ్డితో మ‌రో లేవ‌ల్‌కు వెళ్ళింది. ఇటు సినిమాల‌తోనే కాకండా బుల్లి తెర‌పై కూడా బాల‌య్య అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు ఇవన్నీ కలిసి బాలయ్య – అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న బాలయ్య 108వ సినిమాకు ప్లస్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో బాల‌య్య‌ సరసన కాజల్ నటిస్తోంది. మ‌రో […]

అంద‌రి ముందు యాంక‌ర్‌కు ముద్దు పెట్టేసిన‌ అనిల్ రావిపూడి.. వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. `పటాస్` సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. బ్యాక్ టు బ్యాక్ హిట్లను ఖాతాలో వేసుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడుగా అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈయన నుంచి చివరిగా వచ్చిన `ఎఫ్2` చిత్రం సైతం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని నట‌సింహం నందమూరి బాలకృష్ణ తో చేసేందుకు సిద్ధమవుతున్నారు. షూటింగ్ ప్రారంభం కావడానికి […]

ఫర్ ది ఫస్ట్ టైం ఇలా..బాలయ్య కోసం అనిల్ రావిపూడి సంచలన నిర్ణయం..!?

నట సింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తండ్రి, కూతురు మధ్య ఈ సినిమా కథ నడుస్తుందని.. ఇందులో బాలయ్య కూతురుగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించబోతోందని.. ఆల్రెడీ అనిల్ రావిపూడి వెల్లడించారు. దీంతో వీరి కాంబో ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా […]

బాలయ్యకు జోడిగా లేడీస్ సూపర్ స్టార్.. మరో హిట్ బాలయ్య ఖాతాలో పడినట్టే..!

నందమూరి బాలకృష్ణ ఆఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని. వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకుపోతున్నాడు. బాలయ్య ప్రస్తుతం క్రాక్ లంటి సూపర్ హిట్ అందుకున్న మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సారవేగంగా జరుగుతుంది. ఇందులో బాలయ్యకు జోడిగా క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత కూడా తన 108వ సినిమాను హిట్ […]

ఇక పై నా సినిమాలో ఆ హీరోయిన్ ఉండదు..అనిల్ బిగ్ బాంబ్..?

అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. రీసెంట్ గా F3 సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకున్న ఈ స్టార్ డైరెక్టర్..నెక్స్ట్ చిత్రం నందమూరి బాలయ్య తో కమిట్ అయ్యాడు. స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసుకున్న అనిల్..అన్ని కుదిరితే అక్టోబర్ లేదా నవంబరు లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే, తాజాగా ప్రముఖ ఛానెల్ లో ఇంటర్వ్యుల్లో పాల్గొన్న ఆయన్..తన లైఫ్, గురించి..సినిమాల కు […]