కోవూరులో బాబు జోరు..దినేష్‌కు కలిసోచ్చేనా?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అది కూడా నల్లపురెడ్డి ఫ్యామిలీ టీడీపీలో ఉన్నంతకాలం…ఆ పార్టీ హవా కొనసాగింది. ఇక ఎప్పుడైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలోకి వెళ్లారో, అప్పటినుంచి టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. ఇదే సమయంలో పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి లాంటి నాయకుడు వల్ల కాస్త పార్టీ పట్టు జారలేదు. 2014 ఎన్నికల్లో పొలంరెడ్డి..నల్లపురెడ్డికి చెక్ పెట్టగలిగారు. కానీ 2019 ఎన్నికల్లో నల్లపురెడ్డి సత్తా చాటారు..పైగా వైసీపీ […]

నయీం ఎన్‌కౌంటర్‌పై స్పందించిన దినేష్‌రెడ్డి

నయీం ఎన్‌కౌంటర్‌, నయీం గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందనను తెలియజేశారు మాజీ డిజిపి దినేష్‌రెడ్డి. ఇలాంటి ఎన్‌కౌంటర్లు మంచివేనని ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి చెబుతూ, తెలంగాణ పోలీసులను అభినందించడం జరిగింది. మాజీ డిజిపికి నయీంతో సంబంధాలు ఉండేవని వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. తన పేరును పరోక్షంగా మీడియాలో కొందరు వాడుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. డిజిపి స్థాయి అధికారులతో ఇలాంటివారికి సంబంధాలు ఉండవని చెప్పారు. కొన్ని […]