ఈసారి మ‌రో నేష‌న‌ల్ అవార్డ్ ప‌క్కా.. శేఖ‌ర్ క‌మ్ములా ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..!

అక్కినేని నాగార్జున‌, కోలివుడ్ స్టార్ హీరో ధ‌నుష్ క‌లిసి నటించిన తాజా మూవీ కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల‌తో రూపొ్దిన‌ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాలు అమీగోస్ క్రియేషన్స్ తో కలిసి.. వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారాయణ, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక.. ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా మెరవ‌నుంది. ఇప్పటికే […]

మీనాతో ధనుష్ సెకండ్ మ్యారేజ్.. షాకింగ్ సీక్రెట్ లీక్ చేసిన డైరెక్టర్..!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన సీనియర్ నటి మీనాకు ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. బాలనట్టిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. చిన్న వయసులోనే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ సక్సెస్ అందుకుంది. వరుస బ్లాక్ బాస్టర్‌లతో తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకుంది. తెలుగు, తమిళ్ భాషలో దాదాపు అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మెప్పించిన ఈ అమ్మ‌డు.. కెరీర్ పీక్స్‌లో ఉన్న టైంలో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత […]

నాగార్జున సినిమాల్లో ధనుష్ కు ఆ అట్టర్ ప్లాప్ మూవీ అంత ఇష్టమా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో కుబేర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా మెరువనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్వి, అమీటోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జిమ్మీ సర్బ్, దిలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు.. తమిళ్, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ […]

కుబేర @ రు. 130 కోట్లు.. మైండ్ బ్లాక్ అయ్యే లెక్క‌లు.. !

ఈ ఏడాది సమ్మర్ బ‌రిలో భారీ బడ్జెట్ తో ఆడియన్స్‌ను పలకరించనున్న‌ సినిమాలలో కుబేర ఒకటి. డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా.. ఇద్దరు కెరీర్‌ల్లోను హైయెస్ట్ బడ్జెట్ సినిమా. ఇక ఈ సినిమా బడ్జెట్ చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే. తమిళ్ ఆర్టిస్ట్‌పై తెలుగు సినిమా ఈ రేంజ్ బడ్జెట్ పెట్టడం అంటే సినిమా కంటెంట్ పై ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. అయితే.. ఇంత ఖర్చు […]

టాలీవుడ్‌లో ధనుష్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..!

హాలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదికి ఆయన నుంచి రెండు, మూడు సినిమాలు రిలీజై మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్‌గాను తన సత్తా చాటుకుంటున్నాడు ధనుష్. అలా.. ఇప్పటికే ఆయన డైరెక్టర్‌గా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటి రెండు సినిమాల్లో ఆయనే హీరోగా కనిపించగా.. మూడో సినిమాలో మేనల్లుడు పవిష్‌ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. త‌న‌ డైరెక్షన్లో […]

ధ‌నుష్‌ను మ‌ళ్లీ కెలికిన న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్‌… మామూలు పంచ్ కాదుగా…!

తాజాగా నయనతార బయోగ్రఫీ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నయనతార దీనికోసం సినిమా షూట్ టైంలో జరిగిన మూడు సెకండ్ల క్లిప్ త‌మ‌ డాక్యుమెంటరీలో వాడుకున్నారు నయన్‌, విగ్నేష్. అయితే నిర్మాత ధనుష్‌కు ఇది నచ్చకపోవడంతో.. కాపీరైట్ కేస్ పై రూ10 కోట్లు ఇవ్వాలంటూ నోటీసులో జారీ చేశారు. దీనిపైన నయనతార రియాక్ట్ అవుతూ మూడు పేజీల బహిరంగ లేక తో ధనుష్‌ను విమర్శించింది. అయితే గ‌త‌ ఆదివారం నయనతారకు సపోర్ట్‌గా.. తన భర్త […]

ధనుష్ నిజస్వరూపం ఇదే.. 3 పేజీల బహిరంగ లేఖతో న‌య‌న్ ఫైర్.. నీ నీచ బుద్ధి చూపించావంటూ..

కోలీవుడ్ యాక్టర్ ధనుష్ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకొని సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ విషయంలో మరో వివాదం చెలరేగింది. అయితే ఈసారి వివాదంలో ఇన్వాల్వ్ అయింది లేడీ సూపర్ స్టార్ నయనతార కావడంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. నయన్‌, ధనుష్.. గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ధనుష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమాల్లోనూ నయన్ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. […]

రాయన్ మూవీ రిజల్ట్ తో టెన్షన్ లో మెగా ఫ్యాన్స్.. కారణం ఇదే..!

కోలివుడ్‌ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగులోనే ఎంతోమంది అభిమానులను సంపాదించిన ధనుష్.. తాజాగా తన 50వ సినిమా రాయన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మంచి అంచ‌నాల‌తో రిలీజైన ఈ సినిమా సక్సెస్ అందుకోలేక డీలా ప‌డింది. ఇక‌ సినిమాలో మ్యూజిక్ మ‌రింత మైన‌స్ అయ్యిందంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో రాయన్‌ రిజల్ట్‌తో మెగా ఫ్యాన్స్ టెన్షన్ లో ఉన్నారంటూ వార్తలు […]

ధనుష్ ‘ రాయన్ ‘ వరల్డ్ వైడ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలు ఇవే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు టాలీవుడ్ ప్రేక్షకులో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్‌లోను ప‌లు సినిమాల‌తో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ధనుష్.. ప్ర‌స్త‌తం త‌న 50ం సినిమా రాయన్‌ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిధ్ద‌మవుతు్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన ఈ సినిమా జులై 26(రేపు) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్ప‌టికే సినిమానుంచి వ‌చ్చిన ట్రైలర్ ప్రేక్ష‌కులో మంచి బజ్ […]