తారక్ ‘ దేవర ‘ కోసం ప్రభాస్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవ‌ర‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక జాన్వి తెలుగులో న‌టిస్తున్న మొద‌టి మూవీ ఇదే కావ‌డం విశేషం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. […]

రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. ట్రైలర్(వీడియో)..

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ నెల 27న భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు దేవర రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దాం అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ అప్డేట్ నెటింట‌ సంచలనం […]

దేవర ‘ కోసం రాజమౌళి సలహాలు పాటిస్తున్న తారక్.. అలా చేయనున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గతంలో రాజమౌళి తనకు మంచి స్నేహితుడు కాదు.. తన లైఫ్ లోనే కీలకమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఎన్టీఆర్ ప్రతి విషయంలో రాజమౌళి జడ్జిమెంట్‌ని విశ్వసిస్తాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక జక్కన్న విషయానికి వస్తే ఆయన డైరెక్టర్ గా పరిచయమైంది ఎన్టీఆర్ సినిమాతో. ఇక ఎన్టీఆర్ నటనకు […]

దేవర ర్యాంపేజ్.. స్టోరీ లైన్ అదే అయితే ఇక ఫ్యాన్స్ కు పక్కా పూనకాలే..!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్ లో చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు.. కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి నెటింట‌ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్‌ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబ్బులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. ముఖ్యంగా జపాన్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్‌ దక్కించుకున్నాడు. […]