తారక్ ‘ దేవర ‘ షూటింగ్లో ప్రమాదం..వహాస్పిటల్లో 20 మంది ఆర్టిస్టులు.. అసలేం జరిగిందంటే..?!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ కాంబినేషన్‌లో ది మోస్ట్ ఆసెయిటెడ్‌ మూవీ దేవర తెర‌కెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్‌ పెరిగింది. గతంలో కొరటాల శివ తారక్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఈసారి వచ్చే దేవరా సినిమాతో మరోసారి వీరిద్దరూ బ్లాక్ బాస్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు […]

యంగ్ టైగర్ ‘ దేవర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ ఫెస్టివల్ కు మాస్ జాత‌రే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ డైరెక్షన్ లో ప్రస్తుతం నటిస్తున్న మూవీ దేవర. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సరవేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమాను మొదట ఏప్రిల్ 5న‌ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. కానీ ఏవో కారణాలతో ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చాల్సి వచ్చింది. ఈసారి ఈ సినిమాలో అక్టోబర్ 10న థియేటర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఓ విధంగా రిలీజ్ డేట్ మార్చడం సినిమాకు ప్లస్ […]

జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై వేణు స్వామి జోష్యం.. ఏమన్నాడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా […]