టాలీవుడ్ మన్మధుడు, సీనియర్ హీరో నాగార్జున గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైనప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ను దక్కించుకుని టాలీవుడ్లో టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తున్న నాగ్.. మరోవైపు నిర్మాతగా సత్తా చాటుతున్నారు. అటువంటి వ్యక్తి ఈ సినిమా కారణంగా మద్యానికి బానిసగా మారరు. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు `దేవదాస్`. న్యాచురల్ స్టార్ నాని, నాగార్జున […]