బ్రహ్మాస్త్ర ఈ మధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పెళ్లి తర్వాత అలియా భట్ – రణబీర్ కపూర్ కలిసి నటించిన మొదటి సినిమా ఇదే. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, షారుక్ ఖాన్ , నాగార్జున కీలకపాత్రలో నటించి మెప్పించారు . కాగా ఫుల్ విజువల్ వండర్ తో క్రియేట్ చేసిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది […]
Tag: Deepika padukone
బిగ్ షాకింగ్: ఈ హీరోయిన్ అందుకు పనికి రాదు..తేల్చేసిన డాక్టర్లు..!?
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ సెలబ్రిటీ తాలుక మరణ వార్త విని ఆ విషాదఛాయల నుండి బయటకు రాక ముందే.. మరో విషాదవార్త సినీ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. రీసెంట్ గా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి కోల్కొక ముందే సూపర్ స్టార్ మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు మరణించారు . దీంతో వరుస విషాదాలతో సినీ ఇండస్ట్రీ శ్కసంద్రంలో మునిగిపోయింది. అంతే కాదు ఈ […]
2 నిముషాలు అలా చేస్తే 5 కోట్లు..స్టార్ హీరోయిన్ అలాంటి చెత్త పని చేసిందా..?
బాలీవుడ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్తని హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో బాయ్ కట్ ట్రెండ్ మనకి సర్వసాధారణంగా కనిపించింది. అయితే ఇక ఈ సంవత్సరం మాత్రం బాలీవుడ్ లో రిలీజ్ అయిన ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దాఖలాలే కనబడడం లేదు. ఇక బాలీవుడ్ లో సినిమాలు హిట్ అవ్వకపోవడానికి కారణం బాయ్ కట్ ట్రెండ్ అయితే మరొక కారణం […]
మహేష్ – రాజమౌళి సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్… వావ్ కేక పెట్టించే కాంబినేషన్…!
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో యువరాజుగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని తండ్రికి తగ్గ కొడుకు అని అందరితో అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ […]
అలాంటి భయంకరమైన వ్యాధులతో సతమతమవుతున్న స్టార్స్ వీరే..!!
ఎవరి జీవితంలోనైనా ఏదైనా వ్యాధి బారిన పడ్డారంటే చాలు ఆ వ్యాధి తొందరగా తగ్గిపోవాలని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులు బారిన పడితే మనం నిత్యం జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిలో కొంతమంది సెలబ్రెటీలు సైతం భయంకరమైన వ్యాధులతో పోరాడినవారు ఉన్నారు.. పోరాడి గెలిచినవారు కూడా ఉన్నారు. అలాంటి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1) . రజినీకాంత్కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ […]
ప్రబాస్ ప్రాజెక్ట్ -k సినిమా నుంచి ఆసక్తికరమైన అప్డేట్..!!
ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాలు ఒక్కో సినిమా ఒక అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆది పురుష్ సినిమా నుంచి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు-k వరకు అన్ని భారీ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు. వీటిలో ప్రాజెక్టు కే పైన భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు ఏకంగా ఈ సినిమా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతోంది. అయితే ఇందులో బాలీవుడ్ […]
చేయాలి అనిపించింది చేశా..తప్పేముంది..న్యూడ్ ఫోటోషూట్ పై రణవీర్ వాంగ్మూలం..!?
బాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్ ఇటీవల బోల్డ్ ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆయన చేసిన న్యూడ్ ఫోటోషూట్ సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపాయి. అ క్రమంలోనే ఆయనపై సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా రకాలు విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో ఆయన పై ముంబైలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన […]
భాయ్‌ఫ్రెండ్‌తో ఇబ్బందులా… ఆత్మహత్య విషయాన్ని బయట పెట్టిన దీపిక..!
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ బ్యాడ్మింన్ స్టార్ ప్రకాష్ పదుకొనే కుమార్తె అయిన దీపిక బాలీవుడ్‌ను పదేళ్ల పాటు ఊపేసింది. ప్రస్తుతం ఆమె రణవీర్‌సింగ్‌ను పెళ్లాడి తన ఫ్యామిలీ లైఫ్‌ను ఎంచక్కా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె తన జీవితంలో గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న విషయాన్ని ఇప్పుడు బయట పెట్టి అందరికి షాక్ ఇచ్చింది. ఇటీవల మానసిక ఆరోగ్యం గురించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తన డిప్రెషన్ రోజులను […]
ఆ హీరోల కోరికలు తీర్చకపోతే.. అవకాశాలు రావంటు బాంబు పేల్చిన మల్లికా శెరావత్..!!
కమిట్మెంట్ అనే పదాన్ని బూతు పదంగా మార్చేసింది సినీ ఇండస్ట్రీకి చెందిన వారే.. అవకాశం ఇవ్వాలి అంటే ఆ అమ్మాయి కమిట్మెంట్ ఇవ్వాలన్నదే గ్లామర్ ఫీల్డ్ లో ఒక భాగం అయిపోయింది . అయితే ఇలాంటి విషయంలో కొంతమంది కాంప్రమైజ్ అవుతారు మరి కొంతమంది వెను తిరిగి వెళ్ళిపోతారు. అయితే కొంతమందికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు అంటే వారికి టాలెంట్ లేకపోవడం కాదు.. శరీరాన్ని తప్ప మరే రకమైన టాలెంట్ ని గుర్తించే వాళ్ళు లేకపోవడమే […]