పోయిన ఏడాది అంటే 2022, డిసెంబర్లో ఎన్నడూ లేని విధంగా 38 తెలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ సినిమాలలో 35 సినిమాలు ప్రేక్షకులను కొంచెం కూడా అలరించలేకపోయాయి. కేవలం మూడు అంటే మూడు సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకోగలగాలి. అవి మాత్రమే హిట్ అయ్యాయి. ఆ హిట్ అయిన సినిమాలు మరేవో కావు అడివి శేష్, మీనాక్షి చౌదరి, రావు రమేష్ నటించిన హిట్ 2, హాలీవుడ్ మూవీ అవతార్ 2, రవితేజ ఫిలిం ధమాకా. […]
Tag: december
చిరంజీవి ఆల్ టైమ్ రికార్డు..ఇది ఏ హీరోకు సాధ్యం కాలేదుగా!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వరల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంటే.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వగా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్లో పూర్తి చేయబోతున్నారట. అలాగే చిరు ఇటీవల మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ […]
డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సినిమాలు ఇవే!
కరోనా పరిస్థితులు సద్దుమనగడంతో సినిమాలన్నీ వరుస బెట్టి విడుదల అవుతున్నాయి. ఇక ఈ డిసెంబర్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు భారీ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేసేయండి. గని: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రమే గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం డిసెంబర్ 3న థియేటర్స్‌తో విడుదల కాబోతోంది. పుష్ప: ఐకాన్ స్టార్ అల్లు […]
ధనుష్-శేఖర్ కమ్ముల మూవీపై న్యూ అప్డేట్!?
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుందట. వీలైనంత త్వరగా […]