భర్తలు చనిపోయిన రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న స్టార్ హీరోయిన్లు వీరే..!

చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు పరిచయమై ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలా వారి కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న సమయంలోనే కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటే మరి కొంతమంది పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకున్నారు. వారిలో మరి కొంతమంది అయితే రెండో పెళ్లి వారిని కూడా వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చాలామంది స్టార్ హీరోయిన్లు వారి భర్త మరణించి చాలా కాలం అవుతున్నా కూడా ఇప్పటికీ రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ తమ […]

ఎన్టీఆర్ ఫ్యామిలీకి అస్సలు కలిసిరాని ఆగస్టు నెల.. ఎందుకంటే

తెలుగు చిత్రసీమలో దివంగత ఎన్టీఆర్ పాత్ర ప్రముఖమైనది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో ఆయన ఒదిగి పోయారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ మన కళ్ల ముందు మెదులుతారు. ఆ తర్వాత టీడీపీని స్థాపించి, ఏడు నెలల్లోనే అధికారం చేపట్టారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని, గొప్పదనాన్ని నలు దిశలా చాటారు. అయితే ఆయన కుటుంబానికి మాత్రం ఎందుకో ఆగస్టు నెల ఏ మాత్రం కలిసి రాలేదు. రాజకీయంగా, కుటుంబ […]

దేశంలో క‌రోనాకు బ‌లైన 267 మంది.. పాజిటివ్ కేసులెన్నంటే?

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఎన్నో కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ క్ర‌మంగా […]

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గినట్లు కనబడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ సోషల్ మీడియా వేదికగా కేసుల వివరాలను తెలియజేసింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12,994 కేసులు నమోదవగా.. 18,373 మంది కొవిడ్ నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇక జిల్లాలవారీగా చూస్తే నేడు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 2652 కొత్త […]

కొడుకు అమానుషం.. తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు స‌సేమిరా..

క‌రోనా వైర‌స్ మాన‌వ సంబంధాల‌ను మంట‌గ‌లుపుతున్న‌ది. కుటుంబ అనుబంధాల‌ను సైతం చిధ్రం చేస్తున్న‌ది. అప్యాయ‌త పంచాల్సిన వారే అనుమానంతో ప‌రాయివాళ్లుగా మారేలా చేస్తున్న‌ది. అంద‌రూ ఉన్నా అనాథాలుగా మారాల్సిన దుస్థితికి తీసుకొస్తున్న‌ది. వైర‌స్ బారిన ప‌డిన త‌ల్లిదండ్రుల‌ను, పిల్ల‌ల‌ను కొంద‌రు ప్రాణాల‌కు తెగించి కాపాడుకుంటుంటే, మ‌రికొంద‌రు మాత్రం బ‌తుకుతీపితో అమానుషంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది కృష్ణ‌జిల్లాలో వెలుగుచూసిన ఈ సంఘ‌ట‌న‌. కరోనా నెగిటివ్‌ వచ్చినప్పటికీ తండ్రి అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించకుండా వెళ్లిపోయాడు ఓ దుర్మార్గ కొడుకు. వివ‌రాల్లోకి […]