Tag Archives: deal

ఒప్పందం కుదుర్చుకున్న టాలీవుడ్లోని బడా మూవీస్..?

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ ఈ సినిమాను సెప్టెంబర్ 10న అమెజాన్ లో విడుదల చేయాలని అనుకుంటున్నారు.ఎన్నోసార్లు ఆటంకాల మధ్య ఈ సినిమా విడుదల కాబోతోంది.సెప్టెంబర్ 10న థియేటర్ లో నాగచైతన్య సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా విడుదల కానుంది.అదే రోజు ఓటిటి లో టక్ జగదీష్ సినిమా విడుదల అవుతుండటంతో ఎలా విడుదల చేస్తారు అని సునీల్ నారంగ్ ఫైర్ అయ్యారు. ఇలా చేయడం వల్ల హీరో నాని పై థియేటర్ల

Read more

ఓటీటీతో డీల్ కుదుర్చుకున్న బాలయ్య సినిమా…!?

సింహా, లెజెండ్ సినిమాలు తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందనిసమాచారం. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. ఇంకా ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్

Read more