దర్శి జనసేనకేనా..టీడీపీ నేతతో క్లారిటీ!

టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఆ రెండు పార్టీలు కలవడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలని చూస్తుంటే టి‌డి‌పి-జనసేన పొత్తు దిశగానే ముందుకెళుతున్నాయి. కాకపోతే అధికార వైసీపీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకెళుతుంది. ఏదోక విధంగా రెచ్చగొట్టి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి చూస్తుంది. ఇటీవల జగన్ సైతం.దమ్ముంటే టి‌డి‌పి-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ […]

దర్శి సీటుపై నో క్లారిటీ..బాబు ప్లాన్ ఏంటి?

గత మున్సిపల్ ఎన్నికల్లో సంచలన ఫలితం వచ్చిన మున్సిపాలిటీల్లో దర్శి కూడా ఒకటి. రాష్ట్రమంతా వైసీపీ హవా నడుస్తుంటే..దర్శిలో మాత్రం టి‌డి‌పి సత్తా చాటింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని టి‌డి‌పి నేతలు కలిసికట్టుగా పనిచేసి దర్శి మున్సిపాలిటీని గెలిపించుకున్నారు. టి‌డి‌పి విజయానికి ఇంచార్జ్ గా పనిచేసిన పమిడి రమేష్ కూడా బాగానే కృషి చేశారు. అలా పార్టీ కోసం పనిచేసిన రమేష్.. తర్వాత ఇంచార్జ్ పదవినే వదులుకున్నారు. ఎందుకంటే దర్శి సీటు విషయం చంద్రబాబు తేల్చకపోవడంతో..రమేష్ సైడ్ […]

ఆ నాలుగు సిట్టింగ్ సీట్లు డౌటే..!

అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు. స్వయానా సీఎం జగన్ సైతం ఆ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు..రానున్న ఆరు నెలల్లో ప్రజా మద్ధతు పెంచుకోకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు. దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో సొంత పోరు సైతం వైసీపీకి పెద్ద తలనొప్పి అయిపోయింది. ఒకో జిల్లాలో కనీసం నాలుగైదు […]

జగన్ ఫిక్స్: దర్శి సీటు బూచేపల్లికే?

నిదానంగా ప్రజా వ్యతిరేకత ఉన్న ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు జగన్ షాక్ ఇస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది..వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేకు డైరక్ట్ గా చెప్పకుండా..పరోక్షంగా వారి స్థానాల్లో ఇంకో నాయకుడుగా ప్రాధాన్యత ఇస్తూ…వారికి నెక్స్ట్ సీటు ఉండదనే హింట్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది. ఇప్పటికే ప్రజల్లో తిరుగుతూ..వారి మద్ధతు పొందని ఎమ్మెల్యేలని నెక్స్ట్ సీటు ఇవ్వనని జగన్ చెప్పేశారు. అయితే జగన్ చెప్పాక కూడా కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగడం లేదు. దీంతో అలాంటి వారికి జగన్ నిదానంగా చెక్ […]

పట్టున్న సీట్లలో సైకిల్ రివర్స్…!

అధికార వైసీపీని తట్టుకుని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ పికప్ అయిందనే చెప్పాలి…గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలా వరకు కోలుకుంది. దాదాపు వైసీపీకి ధీటుగా టీడీపీ వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే వైసీపీని దాటేసే స్టేజ్ కు వచ్చింది. అంటే నెక్స్ట్ ఎన్నికల్లో అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు దాదాపు ఖాయమనే పరిస్తితి. కానీ అలాంటి మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా టీడీపీ సరిగ్గా ఉపయోగించుకోకుండా…ఇంకా రివర్స్ లో పోతుంది. దీని వల్ల గెలిచే సీట్లలో […]