తునిపై దాడిశెట్టి పట్టు..యనమల ఫ్యామిలీకి చిక్కులే!

2009 ముందు వరకు యనమల ఫ్యామిలీ కంచుకోటగా ఉన్న తుని నియోజకవర్గం ఇప్పుడు దాడిశెట్టి అడ్డాగా మారిపోయిందనే చెప్పాలి. 1983 నుంచి 2004 వరకు వరుసగా అయిదుసార్లు యనమల రామకృష్ణుడు టి‌డి‌పి తరుపున తునిలో సత్తా చాటారు. 2009లో ఓటమి పాలయ్యారు. దీంతో 2014 ఎన్నికల బరిలో తప్పుకుని తన సోదరుడు యనమల కృష్ణుడుకు సీటు ఇచ్చారు. కృష్ణుడు కూడా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఓడిపోయారు. వరుసగా వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. […]

రాజా.. రిస్క్ అవసరమా..!

ఎమ్మెల్యేగా ఉన్నంతవరకు పెద్దగా వివాదాల్లోని లేని నాయకులు..మంత్రులు అవ్వగానే ఏదొక వివాదంలోకి వస్తూనే ఉంటున్నారు. అయితే చేతులారా చేసుకునే కార్యక్రమాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రత్యర్ధులని తిట్టే కార్యక్రమంలో కొందరు మంత్రులు నోరు జరుతున్నారు. ఏపీలో మంత్రుల బాష గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే కొందరు హుందాగానే మాట్లాడతారు. కానీ కొందరు మాత్రం పదవి నిలబెట్టుకోవడం కోసమా? లేక జగన్ మెప్పు పొందడం కోసమో తెలియదు గాని..ప్రత్యర్ధులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులో పడతారు. ఇప్పుడు […]

వైసీపీ కొత్త మంత్రులు దాడిశెట్టి రాజా – గుడివాడ అమ‌ర్నాథ్ – పార్థ‌సార‌థి

ఏపీలో వైసీపీ మంత్రుల రాజీనామాల‌కు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 27న మంత్రులు అంద‌రూ రాజీనామాలు చేయాల‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే దిశానిర్దేశాలు చేశారు. ఉగాది రోజు కొత్త మంత్రి వ‌ర్గం కొలువు తీర‌నుంది. ఇక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం వైఎస్సార్‌సీపీ శాస‌న‌స‌భా ప‌క్షం స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ ముందే చెప్పిన‌ట్టు కేబినెట్ మార్పుపై మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌ల రీత్యా ఒక‌రిద్ద‌రు మిన‌హా మిగిలిన మంత్రులంతా […]