కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తానే హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1.. ఏ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుందో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఆడియన్స్‌లో పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్న ఈ సినిమా.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. అక్టోబర్ 2 దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాలో.. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా మెరవగా.. గుల్షన్ దేవ […]
Tag: crazy record
OG నయా రికార్డ్.. టాలీవుడ్ లోనే ఫస్ట్ మూవీగా..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్.. సెప్టెంబర్ 25న బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ లెవెల్‌లో రిలీజై సంచలనాలు సృష్టిస్తుంది. విడుదలకు ముందే.. భారీ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమా.. రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి రెస్పాన్స్‌ను దక్కించుకొని.. కలెక్షన్ పరంగాన్ని దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే.. ఏకంగా […]
ఏకంగా 18 సార్లు రూ.100 కోట్లు కొల్లగొట్టిన ఆ స్టార్ హీరో ఎవరంటే..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓ సినిమాను తెరకెక్కించి 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే అది చాలా చిన్న విషయం. కానీ.. గతంలో మాత్రం సినిమాకు రూ.100 కోట్లు వసూలు వచ్చాయంటే అదో పెద్ద అద్భుతం. సంచలనం. చాలా చాలా గొప్ప విషయం. మనదేశంలో అది ప్రపంచంలోనే ఎనిమిదో వింతలా అంతా భావించేవారు. ఎంతో అరుదుగా ఇలాంటి రికార్డులు క్రియేట్ అయ్యేవి. అయితే మెల్లమెల్లగా రూ.100 కోట్లు వసూలు చేయడం అనేది చాలా కామన్ గా మారిపోయింది. […]



