కన్నీటిపర్యంతమైన సోనూ..ఎందుకంటే..?

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం అంద‌రిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అక్క‌డితో మాత్రమే ఆగిపోలేదు. అడిగిన […]

టీకా వేయించుకున్న కీర్తి..!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. టీకా కొరత కారణంగా అక్కడక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. కరోనా ఉధృతి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు, కీడాకారులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా టీకా వేయించుకున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె టీకా తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. నేను […]

సుడిగాలి సుధీర్ ఇంట తీవ్ర విషాదాన్ని నింపిన క‌రోనా!

సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది క‌రోనా వైర‌స్‌. ఈ మహ‌మ్మారి ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకోగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్ద అయిన సుధీర్ అమ్మమ్మ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆమె వయసు రీత్యా కోలుకోలేక.. తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని.. చివరి చూపు […]

మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొదలు..!

దేశంలో కరోనా తీవ్ర రూపం దాలుస్తుంది. ఇది ఇలా ఉంటె, మ‌హారాష్ట్ర‌లో ఫేజ్‌-3 వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ షురూ అయింది. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల ప్రకారం ఫేజ్‌-1 టీకా పంపిణిలో భాగంగా 60 ఏళ్ల పైబ‌డిన వారికి, 45 ఏళ్ల పైబ‌డిన రోగులకు వ్యాక్సినేష‌న్ ఇవ్వటం మొద‌లు పెట్టారు. అనంత‌రం ఫేజ్‌-2లో 45 ఏళ్ల వ‌య‌సు దాటిన వారందరికీ టీకా ఇవ్వటం షురూ అయింది.ఆ తరువాత ఇప్పుడు ఫేజ్‌-3లో 18-44 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వాళ్లంద‌రీకి వ్యాక్సినేష‌న్ […]

అక్కడ లాక్‌డౌన్ పొడిగింపు…?

కరోనాను కట్టడి చేసేందుకు వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత వారం ప్రకటించారు. గొలుసుకట్టు వ్యాప్తిని నిరోధించేందుకు ఇది అవసరమన్నారు. ఆడిటోరియం‌లు, రెస్టారెంట్లు, మాల్స్, వ్యాయామశాలలు మూసి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. సినిమా థియేటర్ల సీటింగ్ సామర్థ్యంలో కేవలం 30 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని కూడా ఆయన తెలిపారు. కాగా.. శుక్రవారం నాడు ఢిల్లీ పాజిటివిటీ రేటు అనూహ్యంగా 24 శాతానికి చేరుకుంది. ఇది ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి […]

సీనియర్ హీరోయిన్ నగ్మాకు కరోనా పాజిటివ్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతిరోజు దగ్గర దగ్గర లక్ష కేసుల వరకు భారతదేశంలో కొత్త కేసులు నమోదు ఉండడంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కోవిడ్ 19 టెస్ట్ లను చేస్తూ పాజిటివ్ గా వచ్చిన వారికి చికిత్స చేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలోని అనేక మంది ప్రముఖుల కు కరోనా పాజిటివ్ టాక్ రావడంతో పాటు మరికొంతమంది మరణించడం కూడా చూస్తూనే ఉన్నాం. […]

క‌రోనా వైరస్ వ్యాక్సినేషన్ పై గూగుల్ సందేశం..!

యూజర్లను వ్యాక్సినేషన్ కు వేసుకునేలా ఎంకరేజ్ చేసేలా దిగ్గజ సెర్చింగ్ బ్రౌజర్ గూగుల్ ఒక వీడియోను సిద్ధం చేసింది.అదే గెట్ బ్యాక్ టు వాట్ యూ లవ్. ప్రస్తుతం గూగుల్ అవగాహన కార్యక్రమం యూఎస్ లో స్టార్ట్ అయింది. మొదలయింది. అమెరికాలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి అత్యధిక జనాభాకు కంప్లీట్ చేశారు. ఇక్కడిలాగానే చాలా మందిలో వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ పై అనేక అపోహలు ఉన్నాయి. ఈ సందేహాలు, అపోహలు తప్పు సమాచారం అందిస్తున్నాయని, […]