కొత్త ప్రాబ్లమ్‌స్ తెస్తున్న కండోమ్ ప్యాకెట్స్..పురుషులు మైండ్ బ్లాకింగ్ డెసీషన్ ..?

ప్రస్తుతం మనం ఉన్న సమాజం లో కండోమ్‌స్ గురించి వివరంగా చెప్పక్కర్లేదు. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి స్కూల్ కి వెళ్లే పిల్లవాడికి కూడా అన్ని అర్ధమైపోతున్నాయి. టెక్నాలజీ పెరుగిపోతుంది అని ఆనందపడ్డాలో ,,లేక బిడ్డ చేయి దాటిపోతున్నారు అని బాధపడ్డాలో తెలియని అయోమయం సిధితిలో ఉన్నారు పేరంట్స్. అయితే, తాజాగా జరిపన కండోమ్‌స్ సర్వేలో..షాకింగ్ విషయాలు పంచుకున్నారు మహిళలు,పురుషులు. నేటి కాలంలో పెళ్ళైన వారు కూడా ఈ కండోమ్‌స్ వాడుతున్నారు. దానికి కారణాలు చాలానే ఉండచ్చు. […]

కండోమ్స్ ఫర్ బోత్ : వీటిని ఆడ, మగ ఎవరైనా వాడొచ్చు..!

పూర్వకాలంలో కండోమ్స్ వాడకం అనేది ఉండేది కాదు. అందుకే దంపతులు ఐదు నుంచి పది మంది పిల్లలను కనేవారు. ఆ తర్వాత 1855లో మొదటిసారిగా ప్రపంచంలో కండోమ్స్ వాడకం మొదలైంది. అయితే మొదట్లో గర్భ నిరోధం కోసమే ఈ కండోమ్స్ వాడేవారు. రబ్బర్ తో తయారు చేసే కండోమ్స్ అప్పట్లో అందుబాటులో ఉండేవి. అయితే అవి గర్భ నిరోధంలో పూర్తిస్థాయి రక్షణ ఇచ్చేవి కాదు. ఆ తర్వాత లేటెక్స్ టైప్ కండోమ్స్ 1920 నుంచి వాడకంలోకి వచ్చాయి. […]