పూజ హెగ్డే… తెలుగువాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె మొదట మోడల్ కెరీర్ ప్రారంభించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో ఈమె 2వ స్థానంలో నిలిచి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తరువాతే ఆమెని సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆమె […]
Tag: Competition
బాలయ్యకు యాంకర్ సుమ పోటీనా? అన్ స్టాపబుల్ షోని మించిన షోకి బడా ప్లాన్?
బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో పేరు ఏమిటి అని ఎవరికీ అడగాల్సిన పనిలేదు. ఆయన కనిపించిన ఒకేఒక్క బుల్లితెర షో ‘అన్ స్టాపబుల్ షో’కు ఎలాంటి స్పందన లభిస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఆ షో నిర్మాత ఐనటువంటి అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ…. ఇండియాలోనే టాప్ షోగా అన్ స్టాపబుల్ షోని పొగిడిన సంగతి విదితమే. ఇక ఈ షో అంచనాలకు మించి బాగా క్లిక్ అయింది. కాగా ప్రభాస్ ఎపిసోడ్ రెండు […]
శ్రీలీలతో ఆ విషయంలో పోటీపడిన రవితేజ… ఎవరు గెలిచారు?
శ్రీలీల… ఈమధ్య కాలంలో టాలీవుడ్లో బాగా వినబడుతున్న హీరోయిన్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఏ ముహూర్తాన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతిలో పడిందో తెలియదు కానీ, అప్పటినుండి ఈ అమ్మడి జాతకం మారిపోయింది. పెళ్ళిసందD సినిమా ద్వారా శ్రీకాంత్ తనయుడు రోషన్ తో తెలుగు సినిమా అరంగేట్రం చేసిన శ్రీలీల ఆ తరువాత వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. కాగా తాజాగా మాస్ మహరాజ్ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ విడుదలకు రెడీ అవ్వడంతో నటీనటులు […]
అల్లు అర్జున్ మహేష్ బాబుకి పోటీ తగులు కున్నాడా? అనుమానం ఇందుకే?
అల్లు అర్జున్ – మహేష్ బాబు… ఇద్దరు ఇద్దరే. ఓ పెద్ద సినిమా బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చినా, తమకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్న నటులు. బేసిగ్గా ఇద్దరికీ పోటీని పెట్టలేము. ఎందుకంటే ఎవరి విషయాల్లో వారే బెస్ట్. నటనలో మహేష్ బాబు బెస్ట్ అయితే, డాన్సులు వేయడంలో అల్లు అర్జున్ తోపు అన్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఫ్యాన్ బేస్ విషయానికొస్తే ఇద్దరూ తక్కువోలేం కాదు. ఆంధ్ర అమ్మాయిలు మహేష్ కి ఫిదా […]