మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ తను వద్దకు వచ్చిన ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా రిజెక్ట్ చేసిన కథలలో చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు కూడా అందుకున్నాయి. అలా గతంలో మెగాస్టార్ తన వద్దకు వచ్చిన ఓ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆ అవకాశం మరొకరికి వెళ్లి అతను స్టార్ హీరోగా సక్సెస్ […]
Tag: collection king
ప్రాణంగా ప్రేమించిన తన మొదటి భర్తకు మంచు లక్ష్మీ.. విడాకులు ఇవ్వడానికి కారణం అదేనా..?!
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. అయితే ఆమె వికీపీడియాలోనూ ఆమె మొదటి భర్త గురించి ఎలాంటి డీటెయిల్స్ ఉండవు. కేవలం రెండవ భర్త ప్రస్తుతం మంచు లక్ష్మితో కలిసి ఉన్న ఆండ్రి శ్రీనివాస్ గురించి మాత్రమే ఆమె వీకీలోను రాసి ఉంటుంది. కానీ ఆమె మొదటి భర్త.. అలాగే మొదటి పెళ్లి గురించి ఇప్పటి యువతకు అసలుకు తెలియనే తెలియదు. ఇక […]
‘ టైటానిక్ ‘ సినిమా తర్వాత మళ్లీ అలాంటి రికార్డ్ కేవలం మోహన్ బాబు నటించిన ఆ సినిమాకి మాత్రమే ఉందని తెలుసా..?
సినిమాల పరంగా ప్రపంచంలో కెల్లా అద్భుతమైన లవ్ స్టోరీ ఏదైనా ఉంది అంటే టక్కున అందరికీ గుర్తుకు వచ్చింది టైటానిక్. జేమ్స్ కామెరున్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచంలో అన్ని చోట్ల అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. మన ఇండియాలోనే తెలుగులో అనేక సెంటర్లో 100రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 1997లో రిలీజైన ఈ సినిమా ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన చూడ చక్కని లవ్ స్టోరీ గా.. ప్రపంచ సినిమాను ఏకం చేసే సినిమాగా ఖ్యాతిని […]
మంచు ఫ్యామిలీతో సూపర్ స్టార్ ..!
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ ను షేర్ చేసిన గంట వ్యవధిలోనే బాగా వైరల్ అయ్యింది. రజనీ తాజా చిత్రం ‘అన్నాత్తే’ హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దాదాపు 35 రోజుల షెడ్యూల్ ఈరోజుతో పూర్తైంది. షూటింగ్ ముగిసిన వెంటనే తన ప్రియ మిత్రుడు మోహన్ బాబు ఇంటికి రజనీ […]