పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు ఓడలు అనుకున్నవి తెల్లారేసరికి బళ్లుగా మారిపోవడం పాలిటిక్స్‌లోనే సాధ్యం. ఇప్పుడీ స్టోరీ అంతా ఎందుకనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సహా దాని అభివృద్దికి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్న కేటీఆర్ భవితవ్యం త్వరలోనే మారిపోతుందట! అంటే ఆయన ఏ సీఎం అయిపోతారని కాదు. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఇప్పుడున్నదానికన్నా ఏమీ బెటర్ పొజిషన్‌కి వెళ్లదట. అదేంటి అనుకుంటున్నారు. వాస్తవానికి ఇప్పటి […]
Tag: CM
బాబు ” తోక కత్తిరిస్తా ” వార్నింగ్ ఎవరికి
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రభుత్వ అధికారవర్గాల్లో ఉన్నపేరు అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ ఒక్కటే.. ఆయనకు వారిచ్చిన బిరుదు పనిరాక్షసుడు. చంద్రబాబు అధికారంలో ఉంటే పాలనా యంత్రాంగం అనుక్షణం పరుగులు తీయాల్సిందే. ఉన్నత స్థాయి అధికారులనుంచి నాలుగో తరగతి ఉద్యోగులదాకా అందరికీ గతంలో చంద్రబాబు పాలనాశైలి అనుభవైకవేద్యమే. పాలనలో తను తీసుకున్న నిర్ణయాల ఫలితాలు సత్వరమే ప్రజలకు చేరాలని, తన ప్రభుత్వానికి మంచి పేరు రావాలని చంద్రబాబు సగటు రాజకీయనాయకులకంటే కాస్త ఎక్కువగా ఆశిస్తారు. అందుకోసం మిగిలిన నేతల కంటే […]
తమిళనాడు అమ్మ వారసుడిగా ఆ స్టార్ హీరో
తమిళనాడులో అమ్మకు ఏదైనా జరగరానిది జరిగితే అమ్మ వారసుడు ఎవరు ? ఇప్పుడు ఇదే అంశంపై అక్కడ మీడియాలో ఎడతెగలేని చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకేను గత మూడున్నర దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా నడిపిస్తున్న పురుచ్చితలైవి, అమ్మ జయలలిత నడిపిస్తున్నాయి. అయితే వారం రోజులుగా అమ్మ ఆరోగ్యంపై రకరకాల ఊహానాలు వెలువడుతున్నాయి. అమ్మ కోలుకుంటే అంతా క్షేమం…లేనిపక్షంలో అమ్మ వారసుడు ఎవరు అన్నదే ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆన్సర్‌లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎంజీఆర్ మరణానంతరం జయలలిత 1989 లో […]