నాగబాబు సంచలన నిర్ణయం.. సినిమాలకు త్వరలో గుడ్‌బై!!

మెగా బ్రదర్ నాగబాబు సినిమా పరిశ్రమకు ఎంతో కాలం పాటు సేవలను అందించాడు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఎన్నో మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందజేశాడు. ఇటీవల కాలం వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అలరించిన మెగా బ్రదర్ ఇప్పుడు ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదే అతను సినిమాల నుంచి తప్పుకోవాలని. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి కానీ అతను ఎందుకో మళ్లీ సినిమాల్లో కొనసాగాడు. ఇప్పుడు మాత్రం నిజంగానే అతను […]

సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్న శ్రీముఖి.. కారణమదే!

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర రాములమ్మగా ఎన్నో సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తుంది. పలు కార్యక్రమాలో కనిపిస్తు భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుందీ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. గ్లామర్స్ ఫొటోలు తో ఎప్పటికప్పుడు అభిమానులను అల్లరిస్తూ ఉంటుంది. శ్రీముఖి ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టినప్పుడు హీరోయిన్‌గా నటించడానికి ప్రయత్నాలు చేసింది. కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. అయినప్పటికీ ఆమెకి సినిమాలో పెద్దగా ఆఫర్స్ […]

డిప్రెషన్‌లో కూరుకుపోయిన రాజశేఖర్ కూతురు..కార‌ణం అదే!

సీనియ‌ర్ న‌టులు రాజ‌శేఖ‌ర్‌-జీవిత దంప‌తుల పెద్ద కూతురు శివాని రాజశేఖర్‌ తొలి చిత్రం ‘అద్భుతం’. తేజ సజ్జా హీరోగా మల్లిక్‌ రామ్‌ దర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ `డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌`లో నవంబర్ 19న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శివాని.. ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. `స్టార్‌ కిడ్స్‌ స్ట్రగుల్స్‌ లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా […]